పుట:Bhagira Loya.djvu/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'బాపిరాజు'


కామేశ్వర్రావూ, మీనాక్షీ ఆమె పాదాలకడ మోకరిల్లారు. ఆ తల్లి కొడుకూ, కోడళ్ల తలల మీద రెండు చేతులూ వుంచి తలయెత్తి "శ్రీరాములూ, వీళ్ళిద్దర్నీ రక్షించు !" అన్నది.



100