పుట:Bhaarata arthashaastramu (1958).pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నమ్మువారియొక్కయు, గొనువారియొక్కయు, నుభయపక్షములవారి యొక్కయు నుద్దేశము లుయ్యెలవలె నూగుచుండును. సిద్ధించు స్థితియొక్క వివరి మేమనగా:--ప్రొద్ధునమొదలు గొప్పగనుండును. అంతయు సెలవాయెనాసతి. లేకున్న నీడతోడల్ వెలలుల్ గుఱుచలగును. మధ్యాహ్నమునకు రాసులు ముగియవేసి, నీడపెరిగినను వెల లింకను దఱుగును. తుట్టాతుదకు నెరువునవేయబడుటయుం గలదు.

6. ఏకప్రయోజకము మీదియాదరమునకన్న బహు ప్రయోజాధారములైన వస్తువులమీల్ది యాదరము నిమ్నోన్నతభావము లకుం బాత్రమైయుండు. ఎట్లన, చెన్నపురిలో కొళాయిగుండ మ్యునిసిపాలిటీవారు నీరు సరఫరా చెసెదరు. అనంగా నుచితముగాగారు పన్నులవిధించి, బీదలు, సామాన్యజనులు గృహకృత్యములకు వలయునంత మాత్రము గ్రహింతురు. గొప్పగొప్ప బంగళాలలో వసించు వారలు గృహకృత్యములకేకాక తోటపనులకును వలయునంత గ్రహింతురు. ఇంతేకాదు. దూదియంత్రములు, వస్తురచనాయంత్రశాలలలో నెంతయో నీరుకావలసియున్నది. ఈ శాలలవారును వెల యిచ్ల్చి కైకొందురు. ఈమూడువిధముల ప్రయోజనములలో:---

గృహకృత్యములలో శుబ్రజలంబు లవశ్యకంబులగుటయు, నీప్రయోజనమున నొకపరిమితికి మించికాని తగ్గికాని లభించిన మేలు లేకపోవుయు, గారణములుగ నీరు నికరమైన గిరాకి కలదిగానున్నది.

తదితరములలో నీటిపన్ను అత్యధిగమైన బావులు త్రవ్వుకొందరు తగ్గిన నెక్కువగ వినియోగింతురు. మనుజు డింతకైన నెక్కువనీరు త్రాగండని నిత్ణయమున్నదిగాని చెట్లకింతకన్న నెక్కువగ, బోయరాదను నిర్ణయము లేదుగదా! జలము యధేష్టముగ నెక్కువ సెలవు లేక దొరికిన బంగళాచుట్టును బచ్చికవేసి పోషింపవలయుననువారేమి, బంగళాకే దినదినమును అభ్యంగస్నానము జేయించి