పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

శుపాలుడు - దైవదూషణను, మల దును జగన్మాన్యుండును నగు నొక్క మహా పురుషునిఁ 'బెద్దగాఁ జేసి యర్ఘ్యం బొసంగి గౌరవింపుమని భీషుఁడు ధర్మజునకు, జెప్పెను. యుధిష్ఠిరుం డందుకు సమతించి, “మహాత్మా ! ఈ 'రాజలోకములో నట్టి మహాపురుషుఁ "డెవ్వరో నిర్ణయించిన యెడల వానికర్ష్యం బొసంగెద " నని యడి గేను. "పుండరీకాక్షుండైన కృష్ణుండుదక్క నిందర్యంబుగొనుట కర్ష లిం కెవ్వరు గలరు. కావునఁ బురుషోత్తముం డైన నారాయణుని గౌరవింపు" మని భీషుఁడు నియోగింపఁ దద్వచనంబున ధర్మనందనుఁడు సహదేవుఁడు దెచ్చిన యర్యం బర్హణీయుండయిన వాసు దేవు నకు శాస్త్రప దిష్ట విధానంబున నిచ్చిన, దానింజూచి సహింపనోపక శిశుపాలుం డుపాలంభ నపరుండై యధోక్షజు నా క్షేపించుచు ధర్మరాజున కిట్లనియె. “యుధిష్ఠి రా ! అవనీనాధు లనేకులుండ, వశిష్టా చార్యులును బూజ్యులునగు ఊహణులు పలువురుండ, గాం గేయు నవినీతి విని కష్టచరితుండైన కృష్ణునిఁ బూజించి నీయవి వేకంబు వెల్లడించుకొంటివి. నీవుధ రపరుండవనియుఁ బూజ్యుండవనియు నీసుగుణంబులు వినివచ్చిన మా రాజలోక మును నీవిట్లు పరిభవింపవచ్చునా! ఈదాశార్షఁడు పూజారు డగునా! ఈకృష్ణుండు మీకంతయిష్టుండేని వలసినంత ధనం బొసం గెదగుగాక. మావంటి మహా రాజులును గృపద్రోణా దులవంటి యాచార్యులును గల యీనిండు సభలో పొనిం