పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

భారత కథలు - రెండవ భాగము. బూజుంపవచ్చునా?" అని యింక నే మేమో నోటికివచ్చిన మెల్లఁ బ్రెలుచుసభనుండి తొలంగి పోయెను. పోనీతోడ సేవాని మిత్రులైన మణికొందఱు రాజులును వెడలిపోయిరి. వారెల్లరు రణ సన్నాహమొనర్చినయెడల యజ్ఞమునకు భంగము వాటి ల్లునని భయపడి, ఛగరాజు శిశుపాలుని సమీపించి మంచి మాటలతో వానిని శాంతిపరచుటకుఁ బ్రయత్నింపసాగెను. ఎంద తెన్ని విధములఁ చెప్పిన 'జఁడు తన మౌర్యమును మానలేదు. మానక కృష్ణున కెదురై కయ్యమునకుఁ గాలు చువ్వసాగెను. అప్పుడు చక్రధరుండు సకలరాజు చక్రము విన గంభీర స్వరమున నిట్లుపలి కె. “ప్రాగ్యోతిషంబునంగల భగదత్తుపై దండెతి పోయినప్పుడీ శిశుపాలుఁ డన్యాయముగఁ బ్రజల బాధించి ద్వార నగరమును గాల్చెను. మా భోజవంశపు రాజులు భార్యలతోఁ గూడ రైవతకాద్రిని వినోదించుచుండ వారి నకారణంబు వధించెను. వసు దేవుఁడు చేయదలంచిన యజ్ఞము విఘము నొందునట్లు వాని హయమును నపహరించెను. మఱియు వీఁడు వాగ్విషయంబు లైన యపకారంబు లనేక ములు నాకొనర్చె. తొల్లిమాయత్త సాత్వతి నన్నుం ఆర్డిం చుటం జేసి, యిద్దురాతుండు చేసిన యపరాధశతంబు సహిం చితిని. ఇప్పుడు మీరందఱు నేఱుంగ నన్న కారణంబు దూషించి, నాకత్యంత శత్రుండయ్యె.” ఇట్లు పలుకుచు నారాయణుండు రాజచక్రంబెల్ల భయ మొందునట్లు చక్రంబును - - a