పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

భారత నీతికథలు - రెండవ భాగము. నాని చేత నితఁడు చంపఁబడును. ఇతరులచేఁ జంపఁబడఁడు." ఇట్లుపలికిన యశరీర వాణిని విని వారమితాశ్చర్యము నొంది, యా బాలునిఁ జూడవచ్చిన వారికెల్ల ఏని 'నెత్తుకొనుట 'కందిచ్చుచుండిరి. అతి వికృత స్వరూపుఁ డైన యా బౌలని, మేనత్తయైన సాత్వతినిఁ జూచుటకుఁ గృష్ణుఁ డొకనాఁడు వచ్చెను. వచ్చినంతనే వాసు దేవునిఁ బ్రియసత్కారంబులఁ బూజించి సాత్వతి తనకుమారుని దాని కందెచ్చెను. అతం డక్కుమారుని నెత్తుకొనినంత నే చూచువారి కెల్ల నక్కజముగ వాని మిక్కిలి చేతులును, మిక్కిలి కన్నులును దటాలున 'మాయమైనవి. దానింజూచి సాత్వతి యద్బుతచిత్తయై యశ కరివచనం బప్పుడు తలంచి తన పుత్రునకు నారాయణుని వలన మరణంబగుట యెఱిఁగి " ముకుందా ! వీడు దుష్టుండై నీ కనిష్టుండై యెంతటి యవినయము గావించినను, గరుణించి నూ జపరాధముల వజకు క్షమింపవలయు”నని ప్రార్థించెను. జగద్విభుండైన జనార్దనుండు మేనత్తను మన్నించి యామె కావరంబు నొసంగెను. ఇది శిశుపాలుని బాల్యవృత్తాంతము. పెద్దవాఁడై న తరువాత నతఁడు జరాసంధాదులకుఁ 'బాణమిత్రుడై కృష్ణుని శతకోటిలో వర్తించు చుండెను. వివిధ దేశా గతులైన రాజపుతు లెల్లరు నాడు ధర రాజు రాజసూయ వైభవమును జూచి మిక్కిలి సంతసించి, సకల క్షత్రియ వీరులచే నలంకరింపఁ బడిన నిండు సభలో సర్వసమతుం