పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

భారతనీతి కథలు - రెండవ భాగము. జెరఁబెట్టి వారిం బశువులుగా బలియిచ్చుచున్నావు. నిరప రాధుల వధియించుటకంటె మిక్కిలి పాతకంబొండు గలదా! నీయట్టి పాపక గుల ను పేక్షించిన నిఖలధర్మరక్షకులమైన మమా పాపంబులు పొందఁగలవు. పాషభయంబుస నిన్ను నిగ్రహిఁప వచ్చితిమి. నాకం 7 నధికుండైన వీరుఁడు లేడని నీవు గర్వింపకము. సాధువుల బాధించువాఁ డెంతవాఁడైన నశింపక మానఁడు. కావున నిష్కారణము చెళ్లగ నావచనము వినుము. చెర (బెట్టిన "రాజుల నెల్ల విడిచిపుచ్చుము. నీక్రౌర్య మును గట్టి పెట్టుము. ఇంక దాప నేల : 'నేను గృష్ణుఁడను. ఇతఁడు భీమసేనుఁడు. అతఁడగునుఁడు. రాజులవిడువని నాడీ పొండనసింహములు నీగర్వం బడంగించువాను." అని కృష్ణుఁడు గంభీరముగ బదులు చెప్పెను. ఆమాటలువిని జరాసంధుఁడు మహాగ్రహా వేశమున నొడలు మరచెను. మొగ మెట్టి వారినది. కనుబొమలు ముడివడినవి. శరీరము వణకుచుండ నతఁడు కృష్ణున కిట్లనియె. " దేవతారాధముసకుఁ దెచ్చిన రాజుల 'నేనువిడువను. వారితోఁ బోరాడి యోడించి పట్టి తెచ్చిన వాఁడ నే కాని, అన్యాయముగ మోసపుచ్చి గొనినచ్చిన వాఁడనుగాను. కావున మీలో నే యొక్క తో గాని యిగువురతోఁగాని మువ్వురితో నైనఁగాని సమరంబు సేయుటకు సిద్ధముగ సున్నాను..” “పల వుకొక్క నితో, బోరట యధరము గావున మామువ్వురిలో నీ యిష్టము వచ్చినవాని నెస్ను కొను”