పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

జరాసంధుఁడు - సాధుహించాఫలము. భ్యాగతులైన బ్రాహ్మణులనియెంచి జరాసంధుఁడెదురుగ వచ్చి భక్తితోఁ బూజించి మధుపర్కంబు లొసుగఁబోవ ఘోరంగీక రింప లేదు. అప్పుడు జరాసంధుఁడు వారల సంశయించి, అయ్యా! మధుపర్కంులు గ్రహింప కొల్లసి మీరు నూతనపుకుషులు కావలయుసు. చైత్య రాద్రిపైగల భేతులు పగులగొట్టిన వారును మీరే కావలయును. ద్వారము లేని మార్గంబునఁ బురము సొచ్చిన మీ వేషముల బ్రాహ్మణత్వ మును, మహాసత్వదీర్ఘ బాహువ, లక్షణం?ల క్షుశ్రియ త్వంబును బ్రకాశించుచున్నవి. మీరెవ్వ” రని యః గెను. అప్పుడు నారాయణుఁడు, జరాసంచా ! మేము క్షత్రియు లము, ద్వారమార్గమున మిత్రగృహము ప్రవేశింపవలయును. అద్వారమార్గంబున శత్రుగృహము ప్రవేశింపవలయును. గంధమాల్యము లయందు లక్ష్మీ యంకును. కావున వానిని మేము బలవంతముగఁ ? కొంటిమి, వేరు కార్యంబున నీయొగ్గకువచ్చుటచే నీయాతిథ్యమును నంగీకరింప లేదు" అని చెప్పెను. తోడనే మగధేశ్వయఁడు వింతపడి, “అమ్యూ! మీకు నేనెన్నండు నే విషయంబునను నపరాధము చేసి యెఱుంగను. దైనబ్రాహణ భక్తుండను. ఇట్టి నేను మీ కేల శత్రుండనై తి" నని యడిగెను. తోడ నే మాగధునకు మాధవుం డిట్లనియె. “మగ ధే శ్వరా ! సార్వభౌముఁ డైన యుధిష్ఠిరు : యోగంబున మేము దుష్టసంహారమునకు వెడలితిమి, నిర్దయుండనై నృపతుల W