పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/61

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భారత నీతి కధలు - రెండవ భాగము.

మీకు శాపమోక్షకరుండు కాగలఁడు " అని చెప్పి చనియె. ముని శాపంబునను సొరద హితోపదేశంబునను మహోగ గ్రాహుల మై యి స్నాళ్లకు నీవలన విముక్తింగంటిమి. నన్నుం బోలె సొసఖులంగూడి గటాక్షింపుమని ప్రార్థించెను.

బాహణ సమేతంబుగ నర్జునుండా వృత్తాంతం బంతయు విని కరుణాయ తచితుం - నంద చెప్పిన నలు పురకు శాపమోడంబు చేసిన సమగకన్యక లహరంబున వానిని దీవించి దేవలోకంWన కexి. అది మొదXX సప్పంచ తీర్థంబులకును నారీతీర్థ C2Wలను నామధేయమయ్యె.

క. ధృతిరహితుల చిత్తము ల టివల యందేల తగులు నత్యంత దృi శ్రతుల మనంబు వారల మతులఁ దృణ స్త్రీణములు సమంబులుగావే.


13. అర్జునుఁడు - శరణాగతరక్షణము.


అర్జునుఁడు క్రమరిమణగా ను పురమునకువచ్చి రాజ్య లీలసుఖంబుండి చి తొంగదయందు బభ్రువాహనుండను పుత్రుం 'బడి సెన. అచ్చటినుండి యతఁడు యతి వేషంబున ద్వారకా నగరమునకుం జని కృష్ణుని సోదరియైన సుభద్రం బెది, సుభద్రాసహితంబుగ నింద్రప్రస్థ పురంబు వశువ చ్చేను. సమయ భంగముగా కుగడ ద్వారమాసిక ప్రశంబును నిర్విఘ్న ముగఁ గావించిన యగ్జునునిఁ బాంచాలియుఁ గుంత్రియు ధర్మరాజాదు