పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

నంద - బ్రాహ్మణ పము. - - నిర్వికారుండైన యముని వల్లభుండు మావి కారంబు లకుఁ గన్ను లువిచ్చి యతి కుపితుడై మమ్మేవురను మహోగ్ర గా హంబులుగా శపించెను. మేమంతఁ జేయున దేమియు లేక హిని పొదంబుల పై నేడ్చుచు వ్రాలి, “మహాతా! మహా పురుషుడైన మీయట్టి విప్రుల కింతటి యాగ్రహంబుతగునా? అపరాధంబులు కుమింపరా ! పరుషంబులు పలుకు వారా? దేవా ! మాచేసిన యజ్ఞానంబు సహించి మాకు శాపమోక్ష ణంబును బ్రసాదింపు' మని ప్రార్థించితిమి. అంత నవ్వి ఫ్రుండు మమ్ముఁ గరుణించి, 'ఎవ్వఁడు మీచేతగృహీతుండై యూయున్న జలాశయంబుల నుండి మిము వెలువరించునో వాఁడే మీకు శాపమోజీకరుండగుసని పలికే. అట్టి మహాతుండు మహా బలుండు మా కేవ్వండ గునోయని విచారించుచు మేమందందుఁ గ్రుమరుచుండ, మార్గమధ్య బువ మాకు ఁ లోకవ ర్తియుఁ ద్రికాల వేడియు నగు నారదుం డెదురయ్యె. దుఃఖ బాష్పంబులతో మేమమహామునికి నమస్కరింప ' మీరిల్లేల యున్న వారని యడుగుచు జరిగిన వృత్తాంతమంతయు మా వలన నెఱింగి యిట్లనియె. ర A 'సుందరీమణులారా ! విధికృతంబును విప్రకోపంబును గ్రమరింప నెవ్వరికిని దరంబుగాదు. కావున దక్షిణసముద్ర తీర: బుఁ గల పంచతీర్థంబులఁ బ్రవేశించి మా రేవురు నూ తేండ్ల వఱకు సందుండుఁడు, పిదపఁ బాండవ మధ్యముం పై న యర్జునుండు తీర్థ యాత్రార్థంబు వచ్చి, యమ్ముని చెప్పినట్లు