పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సుందోపసుందులు - మోహప్రభావము.


అని పలికి వ్యాసుఁడు ద్రుపదునకు దివ్యదృష్టి ప్రసాదించెను. తోడనే యత్యంత లావణ్యమూర్తియుఁ దపో నిమగ్నయునై యున్న పాంచాలి పూర్వదేహంబును ద్రుపదుండు సందర్కించి విస్మితుండయ్యెను. ఇట్లు వ్యాసానుగ్రహంబునఁ బాంచాలపతి సందేహ నివృత్తుండై శుభలగ్నంబున ధర్మపుత్రునకు ద్రౌపదినిచ్చి వివాహంబు గావించె. పిమట భీమార్జున నకులసహదేవులును గ్రమంబున నామెను బెండ్లాడిరి.

బాలికఁ దొల్లియే వురకు భామినీగా సృజాయించియున్నయ గ్యాలరి బ్రహ్మ చెయ్యపరమార్థముగాక దియేల యొండగున్.


10. సుందోపసుందులు - మోహప్రభావము.


సాండువు లేవుకును ద్రౌపదిని వివాహంబై ద్రుపమని పానంబుపైఁ గొన్ని దినంబుల చ్చట ఎసించిరి. లాగృహ దాహంబునుండి పాండవులు కుంతీసమేతంబుగ సజీవులై యుండిరనియు మత్స్యయంత్రము చేసి పొఁ చాలిం బజసిన పోఁడచునుండనియు గ్రమక్రమ బుగ రాజులోకంబున కెల్ల వెల్లడియయ్యె. ధృతరాష్ట్రుడి శుభవార్త వినినంత నే మితి లేని ఆనందము నొందుచు విసుగునిరప్పించి, తక్షణంబు చని కుంతీ సమేతులైన పాండవులను బాంచాలితోఁగూడ