పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

a -- కర్ణాదుల మత్సరము - పరాజయము, a కోనఁ జొచ్చిరి. “తన విద్యా ప్రభావంబున నీ విప్ర కుమా రుఁడు రాజకన్యకను బడయఁ గలిగె. వీనియం పెట్టి లోపం బుకు లేదు. మఱియు సెట్టి దోషంబు చేసినను బ్రాహణుండు వధ్యంకు కాఁడు. కావున వీనిని విడిచి గర్వాంధుఁడైన పొ. చాలుని మర్దింపు" డని యుద్ద సన్నద్దు లైన రాజనందను లెల్లఁ బొడ్డునిపై , బోథ ద్రుపదుని పై ఁ విజృంభించి.. ఆ సమగసంరంభమును జూచి పాంచాల పతి భీతింగొని బ్రాహణ సమూహంబు నంజొచ్చె. బ్రాహణు లెల్లరు శరణా గతుండైన ద్రుపమున కభయం బోసగి, తమ తమ దండా జినంబు లే , రాజుల పై విసయుచుండ, నర్జునుఁడు వారలం జూచి నవ్వుచు నిట్లనియె. నాయస్త్రంబులను మంత్రములచే నీ రాజు సర్పంబుల దర్పంబుడిగించెద. మీ రించుక దూరము తొలంగి నన్నఁ జూచు చుండుఁడు.”

ఇట్లు పలుకుచుఁ బాండవ మధ్యముఁడు రాజచక్రం బుపై విడృంభించి యవక పరాత మంబున నపొర బాణ పరంపరలు వర్షించం గడంగెను. అప్పుడు భీముండొక్క మహా వృక్షంబు వెజికికొని వచ్చి దండ హస్తుండైన దండ ధరుండునుంచోలె నర్జునునకు సహాయుండై నిలిచి. అయ్యిరు వుర మహా సంరంభంబుఁ జూచి యాదవ వర్గంబు నందున్న బలరాముఁ డత్యాశ్చర్యనిమగ్న మాససుం డగుచుండ గృష్ణుఁడు మెల్లగ 'వాని కిట్లనియె. "అగ్రజా ! తాలాభం బగు నమ్మహా కోదండమును దాల్చి విరోధివర్గంబును బార