పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

32

భారత నీతి కథలు - రెండవ భాగము.

దోలుచున్న వాఁడు మన యధనుఁడు. 'వానీ చెంతనే మహా వృత్రహ స్తుండై విజృంభించు చున్న వీక(కు వృకోదరుడు. అర్జునుఁడు మత్స్యయంత్రము నేసినప్పుడు బ్రాహణ వర్గము నుండి లేచి రూవలికిఁబోయిన గౌరవళ్లుఁడు ధర్మనందనుఁడు. వాని వెను 'నెంట నె యరిగిన యిరువురు కుమారులును నకుల సహ దేవులు ” ఇట్ల య్యేవురును బాండవులని విన్నంతనే బల రాముఁడు మహానంద పరవశుండును నిశ్చేష్టి తుండు నే “ఏమేమి ! కృష్ణా! వీరు పాండవులా ? ఎంత భాగ్యము! లక్క యింట నగ్ని దాహమునుండి వీరెట్లు బ్రదికిరోగదా! ఇమహా పురుషుల దగ్శింప గలిగిన యీదినం బెంతటి పుణ్యదినము!” అని పలుమారు లను కొనుచు నానందా శ్రువులం గురియు చుండెను.

నాటి రణ రంగంబున భీమాగునులం దాకి రాజు లనేకులు పరాజితులగుచుండ, దుర్యోధనునకుఁ బ్రాణసఖుం డును, నంగ రాజ్యాధీశ్వరుండు నగు కర్ణుఁడు పార్థునిందా కెను. మద్ర దేశా ధీశ్వరుండైన శల్యుడు భీమసేను నెదిరించెను. తశ్రాంత ప్రదేశం బులంగల వార లెల్ల దమ తమ రణకళా కౌశలం బులఁ గడు వినోదంబుగ వీక్షించుచుండఁ గర్లాగనం లను భీమశల్యులును ఘోరముగఁబోరా ముచుండిరి. కర్ణార్జును లొండొరుల పై విడుచుచుండిన బాణపరంపరలచే సంతరిక్షం బంతయు నీరంధ్రంబWనది. అత్యంత సమర సంరంభముతో సర్జున ప్రయుక్తఁ బులైన యపార శరావళుల నెల్ల గగ్లుండు