పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భారతనీతి కథలు - రెండవ తరగతి


7. కర్ణాదుల మత్సరము - పరాజయము.


ఒక్క నిమిషంబులో కట్ల శ్రమంబున సంతరిత మునం గల మత్స్యమును దెగ నేయ ట మానవమాత్రున కసాధ్యం బనియు , నీతఁడు బ్రాహ్మణరూపంబులో నచ్చిన ను రేశ్వరుఁ " , హరుఁడో, భానుఁడో, గు! హు, కావలయుననియు నెల్ల వారలు సర్జునుని శ్లాఘింపుచుండిరి. అంతరిక్షముననుండి దేవతలు పార్టు పైఁ బుష్పవృష్టి గురియించిరి. ( హణవరు లెల్లకును దమపయి పుట్టంబులు వీచి, యానందాతిశయంబునఁ శివ్వున గేకలీడుచుండిరి. ధృష్టద్యుమ్నుండును క్రుపచుంచును నర్జునుని సమీపించి వానికడ నే సిలిచియుండిరి. అట్టిన ,తోష సమయంబున సుందరాంగియైన పాంచాలి, 'రాజనందను లెల్లరుఁ దన్నతి ప్రీతితోఁ జూచుచుండ మందయానంబుతో వచ్చి, మన్మధాశారుఁడను మహా తేజశ్ళాలియునగు నగునని మెడయందుఁ బుష్పహారమును నై చెను.

ఆమహోత్సవమును గన్నలారఁ జూచినంత నే మత్సర గ్రస్తులైన దుర్యోధనాదులకుఁగన్నులు కుట్టునట్లయ్యె. “ఔరా! ఈ ద్రుపదుఁడు మూల నెంతపరాభవించె? బంధువునివలె మన రాజలోకము నితఁ డేల రప్పింపవలయు? రప్పించి మనలంగా దని కన్యక నీ బ్రాహణున కేల నొసంగవలయు. మనల సింత పరిభ వించిన వీనికి గర్వభంగము గావింతము. ఉత్సవ భంగ మొనరిం తము రెండు ! రం"డని రాజకుమారు లొండొరుల బిలుచు