పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

అర్జునుడు - ధనుర్విద్యావలము, a చెప్పించి, యశ్వంట నేను బాణంబుల నెవ్వఁడా" లత్యము సేయు వాఁ ఏఁడు పాంచాలిం బడయఁగలఁడని ద్రుపదుఁడురాజు లోకమున కెల వెల్లడించెను.

మహాపవిత్రయ సగ్నికుఁడ సంభూతయు నగు కృష్ణను బడయఁ బ్రయత్నించుటకై భూముండలంబునంగల సకల దేశాధీ శ్వరులును స్వయంవరమునకు వచ్చిరి. కుంభ కార గృహంబున బాహ్మణ వృత్తిలి సుచరించుచుండిన పాండ కుమారులును బాహుణవర్గంబు)తో (గూడి యమహోత్సవమునకు వచ్చిరి. అత్యంత రమణీయఁ బుగ నలంకరింపఁబడిన నాటి స్వయం వరరంగమున వీరాగ్రగణ్యులను రాజపుత్రుల కెల్ల ద్రుపదుఁ రుచిత స్థానంబు లఁగల్పించి గౌరవించెను. వేద వేదాంగవిదులైన విప్రవరు లెల్లరు వేరొక్కు చెస నాదరింపబడిరి. రాజలోకములో నొక యెడనున్న శ్రీకృష్ణుఁడు గ్రాహ్మణ మధ్యంబున నున్న పొండుసందములంజూచి సంతసించి పార్టుండు పాంచాలింబడయుఁ గా కయసి కోరుచుండెను. అట్టి యవసరంబున మహా వైభవం బుగ సలంకృతయై కేల సి పుష్ప మాలంగాని పాంచాల శస్యక రంగ మధ్యంబుననుండి సకలరాదిలో కంబుల కన్నులకు మిఱుమిట్లు గల్పి చుచుండె. భూఘరప్రవరుల పుణ్యాహా ఘోష.ములతోడను మంగళధ్యానంబులతోడను రాజకుమా రుల పరస్పర సంభాషణములతోడను స్వయంవరరంగ మెల్ల బోరన మోయుచుండెను.