పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

అర్జునుడు - ధనుర్విద్యావలము, - - - . బ్రాహణునిఁ బురోహితునిగాఁ బాంపుఁ డనియు, నమహా తుఁడు పురోహితుఁడైన మీకు సర్వార్థసిద్ధి యగుననియుఁ జెప్పెను. పాండవులును నంగీకరించి గంధర్వుని వీడ్కొని భౌమ్యునిపాలి కేగి వానిని సందర్శించి, మాకఁ బురోహి తుండవు గమని యతిభ క్తిం బ్రాంచిరి. ధౌమ్యుందును వారి సతి ప్రీతిం బూజించి పురోహితత్వంబు పరిగ్రహించె. ధౌమ్యుని యాళీ ర్వాదపూర్వకంబగు యనుమతి వడసి పాండ ఫులాతని వీడ్కొని పాంచాల పురమునకు బయలు దేజిరి.

ద్రౌపదీ స్వయంవర మహోత్సవంబును దర్శించుటకై ద్రుపదపురంబునకుం బోయెడు బ్రాహ్మణుల న నేకుల మార్గ మధ్యమునఁ బాండవులు కలిసికొనిరి. బాహణ వేషధారులై యున్న పాండవులనుజూచి, యాబాహణు లెల్లరు వారిని బ్రాహ్మణులుగా నిశ్చయించుకొనిరి. అంతియేగాక, యాజాను బాహుండగు నర్జునుం జూచి, యాబ్రాహ్మణులు దీనిని ద్రౌపది వరియింప వచ్చుననియు బలుక సాగిరి.

ఇట్లు బ్రాహణులతో గూడఁ బాండునందనులు ప్రోహణ రూపధరులయి పోవుచు మార్గ మధ్యంబున నొక్కయెడఁ గృష్ణమృగాజినధరుండైన కృష్ణ ద్వైపాయనునింగాంచివినయం Wున నమ్మునీంద్రునకు నందఱునమస్కారంబులు సేసి కృతాం జులు లైరి. వ్యాసుండు హృదయపూర్వకంబుగా వారి నాశీర్వ దించి వారికి హృద కూనందంబగునట్లు కాఁగల శుభం బులు నివేదించి చనియెను. అత్యానందముతో ధర్శజాములు