పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భారత నీతికథలు - రెండవ భాగము.

లోకంబులు నుండు కావున నీ మహోగ్రక్రోధాగ్ని సముద్ర మధ్యంబున విడిచి నీవు సత్యప్రతిజ్ఞుండవు కమ్ము. అయ్యది జలధీ జలములను దహింపఁగల" దని చెప్పిరి.

పితృదేవతా దేశమున నౌర్వుండు తన కోపానలమును సముద్రమునందు విడిచెను. దాని కౌ శ్వావలంబను పేరు కలిగినది. నా యా దేశంబున నీవును నౌర్వునివలె నింక శాంతచిత్తుండవై సకలలోక హితార్థం బీయుద్యమము నుండి తోలంగుమని వసిష్ఠుడు బోధించినంతనే పరాశరుండును శాంతించెను.

క. కౌమంబును గోధంబును
నేమఱక జయింపనలము నెల్ల) విధములన్
ధీమహిత యిదీ : సంకేతు
క్షేముంకర మైన పథము కృష్ణబుద్ధులకున్.



6. అర్జునుఁడు-ధనుర్విద్యాఫలము.


గంధ్వగుఁడు చెప్పిన య. పాఖ్యానంబులకుఁ 1. ఉప్పు మిక్కిలి సంతసించి, చిత్రరథా ! నీవు మా కతిప్రియకుండవు. సమ స్తవికుండవు. నీ యెఁగని మహా పురుషులు లేఖ. మాకుఁ బురోహితుఁడు గాదగిన ధర్మతత్వవిదం డెవ్య - యెఱిఁగింపు" మని యడిగిరి. అంత గంధర్వుఁడు పెద్ద యుం బొద్దు చింతించి, యచ్చటికి సమీపంబుని నే యుత్క చంబను పుణ్యతీర్థంబుసం దపము సేయుచున్న దొబ్యుఁడను