పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

ఔర్వును - భుంకరకోపాగ్ని. మని యతి భక్తితో నౌర్వునిం బార్ధించి వాని ప్రసాదం బున నేలంబులం బడసి చనిరి.

పిదప నౌమ్యుండు తన పితబంధు జను లెల్ల నొక్కటం బరలోక గతులగుటకు దుఃఖించి సకలలో ప్రళ యార్థంబు ఘోర తపంబు సేయం దొడంగె. అప్పుడు దాని తపబు పెంపునఁ జరాచర సంవృతంబు లైన లోకంబు లెల్ల సంకుభి తంబులు కాఁజొచ్చ. దానం జేసి పితృలోక నివాసులైన భార్గవులు భూలోకంబునకు డిగ్గి యీర్వునకుఁ బ్రసన్నలై " అయ్యా! నీ తపోమహత్వమును జూచి లోకము లెల్ల భయంపడియె. లోకానుగ హంబుగ నీ క్రోధంబు విడువుము. మే మసమర్ధులమై శత్రియులచే వధియింపఁబడిన వారము శాము. తపోమహత్వంబున మా కాయుష్యంబు కదుఁ బెరయై యుండుటయు, మనుష్యలోకంబున నుందుట కష్టము లేక పోవు టయు నూహించి, పాపభయము చే నాత్మఘాతము చేసికొనక, క్షత్రియులతో వైరంబు తెచ్చుకొని తన్నిమిత్తంబున దేహం బులు విడిచితిమి. దీనికి నలిగి సకలలోకంబుల కుపద్రవంబు గలిగింపక శాంతింపుము. ఇదియె మాయిష్ట” మని పలికిరి. ఔర్వండును గొంత శాంతుండై ముకుళితకరళి మలుండై " మహాతులారా ! రోధాతిశయంబున ముల్లోకములకుఁ బగాభవం బాచరింతునని ప్రతిజ్ఞ (బూనితి. నా రోధానలం బమోఘుబు. దీని నెందు విడువుమ నెద" రని యడిగెను. అంతఁ బితృదేవతలు 'కుమారా! జలములయందు సర్వ