పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

22

భారత నీతి కధలు - రెండవ భాగము.

గడ తేర్ప వలయునని యెంచి, గర్భంబుల నున్న యర్బళులు మొదలుగా భార్గవకుల సంహారంబును జోరంభించిరి. ఆదారుణ సంహారమునకు భయపడి కొంద భార్గవ భార్యలు హిమవంతమునకుం జారిపోయిరి. వారిలో గర్భవతియగు నొక భార్గవి ఓ త్రియుల వలన సపాయంబు శంకించి, తన నూరు దేశంబున ధరించెను.

ఇట్లు పూయనలైన భార్గవ భార్యలను వెదకుచు క్షత్రియులు హిమవతమును సమీపించిరి. అంతకు మున్నె భార్గవి యూరు ప్రదేశమునుండి ప్రళయ కాల చండమార్తాం డునింబురుడించు తీవ్ర తేజ బుతో నెర్వుండను సర్చకుండుద్బ వించెను. భార్గవ భార్యల సమీపించిన రాజు లెల్లరు సమి తో గుండగు న బ్బాలకుంజూచి, హళి దృష్టులై యంధు లై చేయున దేమియు లేక తత్పర్వతారణ్య ప్రదేశ ములఁ గ్రుమనుచుండిరి. అట్లు కుముచు నొక నాడంధు లైన క్షత్రియు లెల్లరు భృగుపత్నికడకు వచ్చి మాకు దృష్టి "కా'నంబు ప్రసాదింప వలయుసని ప్రార్థింప సా?.రి. " నేను మీ దృష్టు లపహరించిన దానను గాను. మీ చేఁ దన గురువు - పరిభూతు లై ర: మీ పై నలిగి మిమంధులఁ గావించిన వాఁడు భాను తేజుండైన యిక్క మారకుండు. వీఁడు సూడు సంవత్సరములు నా యూరు గర్భంబు నందుండి సకల వేద వేదాంగముల నేర్చి సహఁడు. మహాతపోనిధి. వీనిం చారించిన మిముఁ గ ణింపఁ గలం” డని భృగుపల్ని పలికెను. అంత క్షత్రియులు మహా ప్రసాద