పుట:BashaChaaritrakaVyasavali.djvu/215

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

78. మోళము : వెండి, బంగారము లోనగువాని పై పూత, మొలామ.

79. రమణా : బర్మాలోని ఇరావతీ నదీ ముఖద్వారమునగల ప్రాంతము రమన్యా యని ప్రాచీన వ్యవహారము.

80. రావు : నాటి వెలమదొరల పట్టపు పేరు; పేరు చివరజేర్చు గౌరవ సూచక అంగుపదము, నేడు సర్వవర్ణములవారి నామముల చివర చేర్చబడుచున్నది.