పుట:BashaChaaritrakaVyasavali.djvu/216

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

81. రోజు : దినము.

82. లాలు : ఎఱుపు.

83. లాహిరి : మాదక ద్రవ్య సేవనము వలన గలుగు మత్తు. మైకము.

84. లుంగ : వస్త్రభారము; బట్టల మోపు.

85. లూటి : బాధ, ఉపద్రవము.