పుట:BashaChaaritrakaVyasavali.djvu/214

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

74. ముఖమాలు : రూ. ముఖమల్లు. ఒత్తుగా మెత్తగానుండు ఒక తరహా పట్టుగుడ్డ, దేశాంతర వస్త్ర విశేషము. వెల్వెట్.

75. మేకు : గూటము, చీల.

76. మైజారు : ఆడుదాని కట్టుగొంగు, చీర మొదటికొంగు; పైటకొంగు అనునర్థము.

77. మోజా : మునివైపు వంకగల మలకచెప్పు, ముచ్చె,