పుట:Bappadu.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4 ఉయ్యెల లూగుటో ఊహింపక యే ఉయ్యెల తాటిని తెచ్చుట మరచిరి. అయ్యయ్యో అయ్యయ్యో పాపము! ఉయ్యెల కట్టుట ఎట్లో తెలియక చిన్న బోయి వాడిన మొగములతో కన్నీరు తిరుగు కన్ను గవలతో ఒండొరు మొగముల తేరి చూచుచును పెదవులు తడుపుచు ఊర్పులు విడుచుచు నేల పై బొటన వేళ్ళను రాయుచు చేతులు తేలగ వేలంగ నిలువబకి ఉన్న యట్టి సమయమున ఆకసమునుండి ఉట్టిప' డట్టు ఆ తోటకు మెల మెల్లగ వచ్చెను మచ్చ ఒక్కటీ లేక పాలవ లె అచ్చముగ తెల్లనైన ఒళ్ళుతో వెడలుపు గల చక్కని మొగమ్ము తో వెడద లైన కాటుక కన్నులతో వాడి గలుగు వంగిన కొమ్ములతో ఉబ్బుగా ఉన్న యట్టి పొదుగుతో కామధేను' వన దగిన ఒక ఆవు. ఆ గంగి గోవు అడుగుల వెంబడి GO అడుగులను లెక్క పెట్టుచున్నట్లు

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Bappadu.pdf/6&oldid=344731" నుండి వెలికితీశారు