పుట:Bappadu.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పెండ్లి నడకలను నడుచుచు వచ్చెను పెండ్లి కొడుకు న లె కలకలలాడే చక్కని నవ్వు మొగము గల వాడూ చూడ చక్క నౌ సొగసుల వాడూ నున్న బీర పై నూగు లాగున నె నూగు మీసమును కలిగిన వాడూ చిలకట్టూ మొలకట్టూ కట్టుక చిన్ని కృష్ణు వలె చేతను కోలను గోవుల తోలగ పట్టిన వాడూ, పదునై దేడుల ప్రాయంపు వాడు. ఆ గొల్ల వాని కనుగొని' నంత నె చింత విడిచి చిన్న పిల్ల' లెల్లా అటు తిరిగి ఒక్క గొంతుకతో ఓ బప్పా, ఓ బప్పా, ఓ బప్పా, చప్పున ఇచ్చోటికి రావప్పా,” అని తమ గొంతులు పగులగ అరచుచు ఊడు' నటు చేతులూపుచు పిలిచిరి. దగ్గర చేరిన ఒప్పని చుట్టూ పువ్వుపై తేనెటీగల లాగున మూగి ఆ పిలలెల గొలుమని ఈ తాడు” (తాడు” సతా" డని రొద చేసిరి. చేతి మునికోల గడ్డము కిందికి 100

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Bappadu.pdf/7&oldid=344732" నుండి వెలికితీశారు