పుట:Bala Neethi.pdf/55

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


42

బా ల నీ తి.

మానముగా దపమొనరించినవారు కానరారు, వారినందఱిని మించినదుష్కరతపము నేనాచరించి యుంటిని, నాకునేనే యపమానము.

    ఇం--చాలుజాలు.నీగ్రంధమిక గట్టిపెట్టుము. నీతో సమానముగా: దపమొనరించినవారు మహా మునులు నులు గూడ గారుగా? ఏమినీతపోభి మానముల్!.ఈయభిమా నమువలన గొప్పవారల నవమానపఱచితివిగదా. సరి సరి. నీవికబుణ్య లోకంబున నుండదగినవాడవుకావు. సత్వరమే మనుష్యలోకమునకరుగుమని తఱిమివేసెను. 
   ఆలోకించితిరా! ఆయయాతిమహారాజు తానే మంచి రాజనియు దానాచరించినతపమే మిన్నయ నియు దలచి దేవేంద్రునితో వినయములేక యహంకారముగా మునులు మొదలగుగొప్పవారల నవమానపఱచుచు బలికినందునకదా సకలసుఖము లకు దల్లియ్లిల్లగువ్వర్లోకంబునుండి దు:ఖముల కునికి పట్టగు మనుష్యలోకముంబునకు వచ్చినది. కాన నెవడైన దానెంతగొప్పవాడైనను జననీజాకుల సమక్షమునగాని గురువరాదిశ్రేష్ఠులయెదుటగాని ప్రభవులదరియందుగాని నిక్కుచు మాటలాడ గూడదు. మఱియు వారిసమీపమున మిక్కిలి వినయముకలిగి యుండవలెను. కపటవినయమున నటించగూడదు. ఒకవేళ నటులనటించినను వివేక వంతులు తెలిసికొనగలరు. అత్తఱిగీడులు మూడగలవు. కాన మనము పిన్ననాటనుండి యీకపటము లేని యడకువ నబ్యసించుచుం