పుట:Bala Neethi.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
146

బా ల నీ తి.

రతుడై శివభక్తశిఖామణియై నిరుపమాన పండితుడై వివిధశతగ్రంధములను రచించి ప్రణకికెక్కెను. అందున గొన్ని కబ్బములపేరుల నుదాహరించెదను. శివకర్ణామృతము బ్రహ్మతర్కస్తవము, వరదరాజస్తవము సిద్ధాంతవేశసంగ్రహము, విధిరసాయనసుఖోపజీవిని, వృత్తివార్తికము, భారత తాత్పర్యసంగ్రహము. సబ్దప్రకాశము,చిత్రమీమాంస, కువలయానందము, రసికజనరంజని, మొదలగునవి ఆగ్రంధసమూహమున నుండుకువలయానందము ప్రస్తుతమెక్కువగా నాలంకరికులకుపకార మొనర్చు చున్నది. రసికజనరంజని దీనిటీకయని తెలిసి కొనుడు.

    ఇంకను నీసంస్కృతంబున గవులనేకులు సుప్రసిద్ధులు కలదు. వారురచించిన గ్రంధసముదాయ మును గలదు. కాని గ్రంధవిస్తరబీతిచేఋ వానిని విడిచి పెట్టితిని. 
       ఈసంస్కృతమున షట్శాస్త్రములును గలవు. ఈసంస్కృతగ్రంధముల వలననే మనపూర్వులాకాశ విమానములను, గనిపెట్టిరి. మఱియు బరకాయ ప్రవేశాదుల నొనరించిరి. వేయేల? సమస్తకర్యము లీసంస్కృతగ్రంధసముదాయము వలనెనే నెఱవేర్చు చుండిరి. భూగోళఖగోళ విషయముల విశదీకరించు నది యిదియె. జగమునంతా! వ్యాపించియుండు నదియు నిదియె. ఇదియె, మనకాధారము. ఈయాదిభాషయె యితర భాషలన్నిటికి మూలము. ఈభాషనె దేవతబుకూడ సం