పుట:Ashoka-Chakravarti-Dharmashaashanamulu.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కలకత్తా బైరాతుశిల

171

5. (7) నో హి ఏనే మహత నేవ చకియే...కమమినేనా
6. విపులే పి శ్వగే చక్యే ఆలా ధేత వే [8]...కా చ ఉడాలా చా
    పలకమతు తి
7. అంతాపి చ జానంతు తి చిలత...లం పి వధిసతి ...
8. దియుఢి యం వఢినతి

సంస్కృతము, తెలుఁగు. చూ. రూపనాధశీలాశాసనము.

కలకత్తా బైరాతుశిలా

 ఈశిల ప్రస్తుతము కలకత్తాలో బంగాళాఏషియాటిక్కు సొసై
 టీ వారి కార్యాలయమందున్నది. ఇది మొట్టమొదట బైరాతువద్ద
నుండెను,
1. (1) ప్రియదసి లాజా మాగధే సంఘం అభివాదేతూనం ఆహా అపా
బాధతం చ ఫానువిహాలతం చా
2. [2] విదితే వే భంతే ఆవత కే హమా బుధసి ధంమసి సంఘసీ
తి గాలవే చం ప్రసాదే చ [8] ఏ కేచి భంతే
3. భగవతా బు ధేన భాసితే సర్వే సే సుభాసితే వా (1) ఏ చు
భో భంతే హమియాయే ది నేయా హేవం సధం మే
4. చిలఠితీ కే హెూసతీ తిఅలహామి హకం తం వాత వే (6jఇమా,
ని భంతే సంమపలియాయని వినయనముక నే
5. అలియవసాణి అనాగతభయాని మునిగాథా మోనేయసూతే
ఉపతిసపసీ నే ఏ చా లాఘులో-
6. వాదే ముసావాదం అధిగిచ్య భగవతా బు ధేన భాసితే ఏతాని
భంతే ధంచపలి యాయాని ఇఛమి