పుట:Ashoka-Chakravarti-Dharmashaashanamulu.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

170

అశోకుని ధర్మశాసనములు



4. కమమిమేనా విపు లే పి నుఅగ. . కియే ఆలా...వే|(8)
సే ఏతాయే ఆఠాయే ఇయం సావానే ఖుదకా చ ఉడావా
చావ
5. లకమంతు అంతా పి చ జానంతు | చిలంతీకే చ పలాక మే
హెూతు, [10] ఇయం చ అరే వఢిసతి విఫులం పి చ వఢిసతి
6. దియాఢియం అవలధియేనా దియఢియం వడిసలి [10] ఇయం
చ సవనే వివుథేన [11] దువే నపం నా లాలి-
7. సథా వివుధాతి ---00- 10-- [12] ఇమ చ అఠం పవ తేసు
లిఖావయాథా [13] య..వా ఆ-
8. ధి హేతా సిలాధంభా తత పి లిఖాపయధ తి

సంస్కృతము, తెలుగు

చూ. రూపనాథశిలాశాసనము, సిద్ధపుర శిలాశాసనము.

బైరాతు శిల

బై రాతు గామము రాజపుత్ర స్థానము లోని జయపుర సంస్థాన మునందలి యొక తహశీలునకు ముఖ్య పట్టణము. ఇది జయపురమునకు 42 మైళ్ళ దూరముననున్నది. శాసన శిల 17 అడుగుల ఎత్తును 24 అడుగుల పొడుగును 15 అడుగుల దళసరిగను సున్నది

బై రాతు శిలాశాసనము.

1. [8] దేవానంపియే ఆహా [2] సాతి,..
2. వసాని య హకం ఉపాసకే [3] నో చు బాఢం. . .
3. అం మమయా మ ఘే ఉపయాతే బాఢ చ...
4. జంబుది పసి అమిసా స దేవేమో...మి...కమస వస... లే