పుట:Ashoka-Chakravarti-Dharmashaashanamulu.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

172

అశోకుని ధర్మశాసనములు.


7. కింతి బహుకే భికుపాయే చా అభిఖనం సునేయు నా ఉపధాలయేయూ చా

8. [6] హేవంమేవా ఉపాసకా చా ఉపాసికా చా (7) ఏతేని భంతే ఇమం లిఖాపయామి అభి ప్రేతం మే జానంతూ తి

సంస్కృతము

1. ప్రియదర్శి రాజా మాగధం సంఘ మభివాదన మాహ, అపా బాధత్వం చ ఫలతు విహారత్వం చ [2] విదితం వో భదన్తా యావ దస్మాకం ముద్ధే ధర్మే నన్ఘ ఇతి గౌరవజ్బు ప్రసాదశ్చ (3) యత్కించి దృదన్తా భగవతా బు భాషితం నర్వంతత్సు భాషితం వా (4) యత్తుఖలు భదన్తా మయా దృశ్యత ఏవం సద్ధర్మ శ్చిరస్థితికో భషష్యతీ త్యర్హామ్యహం తద్వర్తయితుమ్‌ [5] ఇమే భదన్తా ధర్మపర్యాయా వినయసముత్క_ర్ష। ఆయ్యః౯ా వంశ అసాగతభయాని మునిగాధా మౌనేయనూత్ర ముపతి వ్యప్రశ్న ఏవ జ్~ రాహుల వాడో మృపావాదమధికృత్య భగ నతా బుద్ధేన భాపితః ఏతాన్ఫదన్తా ధర్మ పర్యాయా నిచ్చామి కిమితి బహువో భిక్షుక భిక్ష్యుక్యశ్చశృణుతయు రవథార యేయు శ్చ[6])ఏవమే వోపాసకా శ్చోపాసికాశ్చ [7] ఏతేన భదన్తా ఇ దం లేధయమ్యభి ప్రేతం మే జానఖ్వతి

తెనుగు

1. మగధ రాజగు ప్రియదర్శీ సంఘమునకు అభివాదనము చేసి, వారు నిర్భాధముగను, సౌఖ్యముగను న౦దురుగాక యని కోరుచున్నాండు. (2) అయ్యలారా, నాకు బుద్ధునియందును, ధర్మమునందును, సంఘమునం దును నెంతటి గౌరవవిశ్వాసములు గలవో మీకు తెలియును. (3) అయ్యలారా, భగవంతుండగు బుద్ధుండుపలికినదంతయును, సుభాషితమై యున్నది.(4) కాని అయ్యలారా, “సద్ధర్మము చిరస్థాయిగానుండం