ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది
శీర్షిక పాఠ్యం | శీర్షిక పాఠ్యం | శీర్షిక పాఠ్యం | శీర్షిక పాఠ్యం | శీర్షిక పాఠ్యం | శీర్షిక పాఠ్యం | |
---|---|---|---|---|---|---|
4 | సన్నిపాత జ్వరము (Typhoid) | 7 మొదలు 21 రోజువరకు సగటున పదునాల్గు దినములు | 8 మొదలు 13 దినములు | 17 మొదలు 22 వరకు | జ్వరము విడిచిన తరువాత 42 దినములవరకు | ఏవిధమయిన వ్యాధియు లేకుండుట |
5 | డింగి జ్వరము లేక మడకలమ్మ (Dengue fever) | 2 మొదలు 6 రోజులు | 1, 4 దినములు | 3 లేక 4 దినములు | 10 లేక 14 దినములు | ఆరోగ్యముగా నుండవలెను |
6 | గవదలు లేక పుట్టలమ్మ (Mumps) | 10 మొదలు 25 రోజులవరకు | 2 లేక 3 దినములు | 7, 10 దినములు | 4 వారములు | వాపు అంతయు పోయిన తరువాత వారము దినములు |
7 | కోరింత దగ్గు లేక కక్కువాయి దగ్గు (Whooping Cough) | 7 మొదలు 14 రోజులు | ఒకానొకప్పుడు కోరింతదగ్గు నిశ్చయముగా తెలియుటకు 3 వారములు పట్టును | 21 దినము మొదలు 42 దినములు | వ్యాధి ప్రారంభమయినది మొదలు 6 వారములు | దగ్గు పూర్తిగా పోవలెను. |