Jump to content

పుట:AntuVyadhulu.djvu/236

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

209

41 . వ. పటము ఈగ పురుగు:

మిక్కిలి కఠినమైనదగుటచే నివి చరచర పుండ్లలోపలికి తొలిచి కొని పోగలవు. ఇవి యిట్లు 5 దినములుండిన పిదప 42 వ పటములో చూపినట్లు గూడు కట్టుకొను. ఇప్పుడు వీని తెల్లని

43.వ.పటము. రెక్కల ఈగ.

చర్మము నలుపెక్కి గట్టిపడి గుల్లగా నేర్పడును. ఈ గూటిలో ఇవి నిరాహారముగా మూడు దినములుండిన తరువాత 43. వ పటములో చూపిన ప్రకారము గూటిని పగల్చుకొని రెక్కలు గల ఈగలుగా వెలువడును. ఇట్లు గ్రుడ్ల నుండి ఈగ పుట్టుటను