పుట:Annamacharya Charitra Peetika.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

110 రావు క్రియు గరుడధ్వజం బెక్కె కమలాక్షు పెండ్లికి పరుష లదివో వచ్చెఁబైపై సేవించను ||పల్లవి || పాడిరి సోబాన నదే భారతియు గిరిజయు! ఆడిరి రంభాదులై అచ్చరలెల్ల కూడిరి దేవతలెల్ల గుంపులై శ్రీవేంకటాద్రి వేడుకలు మీఱఁగ శ్రీవిభుని పెండ్లికిని గరుడ 1 కురిసెఁ బువ్వలవాన కుప్పలై యెందు చూచిన మొరసె దేవదుందుభి మ్రోఁత లెల్లను బెరసె సంపద లెల్ల పెంటలై శ్రీవేంకటాద్రి! తిరమైమించిన దేవదేవుని పెండ్లికిని |గరుడt| 2 వేసిరి కానుక లెల్ల వేవేలు కొప్పెరల పోసి రదే తలఁబ్రాలు పుణ్యసతులు! ఆసల శ్రీవేంకటేశుఁ డలమేలుమంగఁ దాను! సేసలు వెట్టిన యట్టి సింగారపు పెండ్లికినిగరుడ1 3 అన్న అథ్యా. 204 జేకు వెంకటేశ్వరస్వామి పెండ్లి తిరునాళ్ళు మన యన్నమాచార్యుఁడే తొలుత వెలయించినవాఁడుగాఁ దోచుచున్నాఁడు. ఆగమశాస్రమున వివాహెూత్సవము చేయుచున్నమాన్యుఁడే కన్యాదాతగా వర్తిల్ల నగునని. కలదట. కనుకనే శ్రీపాదరేణుమాహాత్మ్యమున ని టున్నది. శ్రీలలరంగ మంగమును శ్రీహరి కెన్నఁడు దారవోయుచోఁ దాళులపాక యన్నమయ దాఁ గడిగెం బదముల్, ధరిత్రిమా తాళులపాక చిన్నన పదంబులు పాడిన నాడె సర్పరాట్ శైలవిభుండు తత్పదరజంబును మాకు నొసంగఁజెల్లదే! శకుంతలా పరిణయ కృత్యవతరణిక ని టున్నది. 15