పుట:Annamacharya Charitra Peetika.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

109 చేగదేర నీవు నన్నుఁ జేసినమానిసి నింతే సోగల నాయజ్ఞానము చూడక రక్షించవే నమో| 2 వెలి నీవే లో నీవే వేడుకలెల్లా నీవే కలకాలమును నీకరుణే నాకు! యిల శ్రీవేంకటేశ నీవేకొన్నబంట నింతే నెలవు దప్పించక నీవే రక్షించవే 3 וויט:&ון అన్న అధ్యా 235 తేకు. పెండ్లి తిరునాళ్ళు: సామంతం పసిఁడి యక్షంత లివె పట్టరో వేగమె రారో దెసలఁ బేరంటాండు దేవుని పెండ్లికిని పల్లవి| శ్రీవేంకటేశ్వరునికి శ్రీమహాలక్ష్మికి దైవికపుఁ బెండ్లి మూహూర్తము నేఁడు కావించి భేరులు మ్రోసె గరుడధ్వజం బెక్కె దేవతలు రారో దేవుని పెండ్లికిని ||పసిఁడి|| 1 కందర్ప జనకునికిఁ గమలాదేవికిఁ బెండ్లి పందిలి లోపలం దలఁబాలు నేఁడు! గందమూ విడె మిచ్చేరు కలువడాలు గట్టిరి అందుక మునులు రారో హరిపెండ్లికిని పసిఁడి|| 2 అదె శ్రీవెంకటపతి కలమేలుమంగకును! మొదలి తిరుణాళ్ళకు మొక్కేము నేఁడు! యెదుట నేగేరు వీరే యిచ్చేరు వరము లివె కదలి రారో పరుషఘనులు పెండ్లికిని II:3&cón 3 అన్న అధ్యా, 234 తేకు.