Jump to content

పుట:Annamacharya Charitra Peetika.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

105 భగవదపచారము భాగవతాపచారముఁ ! దగులక దేవతాంతరము మాని నగధరు శరణము నమ్మి యాచార్యుని బగి వాయనిదే పరమవైష్ణవము |ప్రపI 1 దురహంకారము దుఃఖము సుఖమునుఁ | బొరయక ప్రాకృతుల పొంతఁ బోవక దరిశనాభిమానాన ధర్మము వదలక పరిశుద్ధి నుండుటే పరమవైష్ణవము Itప్రపll 2 ఉపాయాంతరము లొల్లక భక్తి చేపట్టి యెపుడూఁ దీర్ధప్రసాదేచ్ఛతోడ నిపుణత శ్రీవేంకట నిలయుండె గతియని ప్రపత్తి గలుగుటే పరమవైష్ణవము ாகுல் 3 అన్న అధ్యా. 166 తేకు. లక్ష్మీవిలాసము: గుండక్రియు రూకలై మాడలై రువ్వలై తిరిగీని దాకొని వున్నచోటఁ దా నుండ దదివో ||పల్లవి || ఒకరిరాజుఁ జేసు నొకరి బంటుగఁ జేసు! వొకరికన్నెల వేతనొకరికి నమ్మించు! : వొకచోట నున్నధాన్య మొకచోట వేయించు! ప్రకటించి కనకమే బ్రమయించీ జగము రూక 1 కొందరిజాళెలు నిండు కొందరికి సొమ్ములవు! కొందరి పుణ్యులఁ జేసు గొందరిఁ బాపులఁ జేసు! కొందరికొందరిలోనఁ గొట్లాట వెట్టించు! పందె మాడినటువలెఁ బచరించు పసిఁడీ Iరూకn 2