పుట:Annamacharya Charitra Peetika.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

104 జగతిపై హితముగాఁ జరియించువాఁడే పగలేక మతిలోన బ్రతికినవాఁడు తెగి సకలము నాత్మఁ దెలిసినవాఁడే తగిలి వేంకటేశు దాసుఁ డయినవాఁడు |ఏకుల | 3 అన్న అధ్యా 47 తేకు. كان eo &D విజాతు లన్నియు వృథావృథా అజామిళాదుల కది యేజాతి ||పల్లవి || జాతిభేదములు శరీరగుణములు! జాతిశరీరము సరిఁ దోడనె చెడు! ఆతుమ పరిశుద్ధబ బెప్పడును అది నిర్దోషం బనాది యీతల హరివిజ్ఞానపు దాస్యం బిదియొక్కటె పో సుజాతి t|విజా|| 1 హరి యిందరిలో నంతరాత్ముఁడిదె ధరణి జాతిభేదము లెంచిన మరమయోగు లీభావ మష్టమదము భవనికార మని మానిరి! ధరణిలోనఁ బరతత్వ జ్ఞానము ధర్మమూలమే సుజాతివిజాl 2 లౌకిక వైదిక లంపటులకు నివి కైకొనునవశ్య కర్తవ్యంబులు! శ్రీకాంతుఁడు శ్రీ వేంకటపతి సేసిన సంపాదన మిందఱికి మేకొని యిన్నియు మీఱినహరికి మీనామమే సుజాతివిజాI 3 అన్న అధ్యా. 177 తేకు నాదనామక్రియు ప్రపన్నులకు నిది పరమాచారము! విపరీతాచారము విడువఁగ వలయు |పల్లవి|