పుట:Annamacharya Charitra Peetika.pdf/108

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

106 నిగనిగమనుచుండు నిక్షేపమై యుండు! తగిలి శ్రీవేంకటేశు తరుణియై తానుండు తెగనిమాయైయుండు దికుకదెసయై యుండు! నగుతా మాపాల నుండి నటియుంచుఁ బసిఁడీ రూక 3 అన్న అధ్యా, 92 తేకు తత్త్వవిచారణ: భూపాళం చెప్పవే నన్ను మన్నించి శ్రీపతి నాకు! ఎప్పడును జింతించే నిదేపనై నేను |పల్లవి!! పొలసి నీరూప మెటు పొడసూపేవో ఎలమి నాభాగ్య మింక నెట్బన్నదో ఆ లరి నా కేబుద్ధి ఆన తిచ్చేవో కలిగిననీమూయ యేుగతిఁ గడచేనో చెప్పవే 1 వరుస నా కెట్టాఁ గైవస మయ్యేవో ఇరవై నాజన్మ ఫల మెటున్నదో పరగ నామతినెటు పాయకుండేవో కరుణానిధిని ని న్నేకరణి మెప్పించేనో చెప్పలే|| 2 పనిపడి యెట్టా నీ భక్తి యిచ్చేవో నా మనసుచంచల మెట్టు మట పడీనో ఎనలేనినా తలఁపు లెఱిఁగి శ్రీవేంకటేశ నను నేలితివి యెట్టా నాకోరిక చెల్లీనో చెప్పవే 3 భౌలి పట్టినచోనె వెదకి భావింపవలెఁ గాని గట్టిగా నంతర్యామి కరుణించును ||పల్లవి ఇంటిలోని చీకటే యిట్టె తప్పక చూచితే వెంటనే కొంతపడికి వెలుఁ గిచ్చును!