99 బావతిట్లకు శిశుపాలునిఁ జంపిన! యేవకోపకాఁడవు నేఁ డెందు వోయితివి నీవాఁడ నని నన్ను నిందించీ శత్రువును! చావగొట్టి వాని నిట్టె సంహరించవే |నరI 1 దాసుని భంగించేటితజీఁ గసిపుఁ జంపిన యీసుకోపకాఁడ విపు డెందు వోతివి మేసుల నీలాంఛనాల మించి నన్ను దూషించీ సాసించి శత్రువును సంహరించవే |నరt| 2 కల్లలాడి గూబయిలు గైకొన్న గద్దఁ జంపిన యెల్లఁగాఁగఁ గోపకాఁడ వెందువోతివి యిల్లిదె శ్రీవేంకటేశ యీ నీమీఁదిపాటలు! జల్లన దూషించుశత్రువు సంహరించవే నర 3 అన్న అధ్యా, 378 తేకు. చాలా కోపగాఁడయి యీ సంకీర్తనలు రచించినాఁడు. కవితా శత్రు వెవ్వఁడో యీతనిఁ గాసిపఱిచిన టున్నాఁడు. భాషా విశేషములు చక్కఁగా గ్రాంథికభాషను నేర్చినవాఁడయినను నీతఁడు సంకీర్తనములలో జాలచోట్ల వాడుకభాషనే యుపయోగించినాఁడు సంకీర్తనలక్షణమున నాతఁడు చెప్పినదానికి మనుమఁడు చిన తిరుమల్లయ్య యిటు తెలుఁగు చేసినాఁడు. క పల్లవనారీమేచ్ఛా ద్యుల్లాసమనోజ్ఞబంధురోక్తులు చవులై చెల్లును గ్రామ్యము లైనను హల్లీసకముఖ్యనాటకాదికఫణితిన్ |
పుట:Annamacharya Charitra Peetika.pdf/101
Appearance