98 పుచ్చినట్టిపండు బూఁజిలోననె వుండు బచ్చనకవితలు బాఁతిగావు యెందు! ముచ్చుఁ గన్నతల్లి మూల కొదిఁగినటు! వ్రుచ్చిమి నుతు లేల మైుక్కరో హరికి వెఱ| 6 ఉల్లి దిన్నకోమ టూరక ఉన్నటు జల్లెడ నావాలు జాఱిపోయినటు కల్లలు చెప్పి యాకత కుత్తరములీక మెల్లనే ఉండితే మెచ్చునా దైవము ವಿಣ್ಣು|| 7 నేతిబీఅకాయ నేయి అందు లేదు! రాతివీరునికి బీరము ఇంచుకా లేదు! ఘూత బూరుగుఁబండు కడుపులోన దూది ఏతులనుడుగులు యొక్కునా హరికి liవెఱ్ఱ| 8 ఇరుగువా రెఱుఁగరు పొరుగువా రెఱుఁగరు! గొరబైనమాటలు గొణఁగుచునుందురు! పరులఁ గా దందురు బాతిగారు తాము! విరసు లట్టివారి విడుచు దేవుండు |వెఆ || 9 ఎన్నఁగు శ్రీవేంకటేశుఁ దాళ్ళపాక అన్నమాచార్చులు అఖిలదిక్కులు మెచ్చ ఉన్నతితోఁ బాడి రొకఁ డెవ్వఁడో తాను! సన్న నొరసునట సమ్మతా హరికి ವಿಆಣ್ಣು|| 10 అన్న అధ్యా. 196 తేకు. పాడి నరసింహా రామకృష్ణ నమో శ్రీవేంకటేశ సరుగ నాశత్రుల సంహరించవే |పల్లవిil
పుట:Annamacharya Charitra Peetika.pdf/100
Appearance