పుట:Andhrula Charitramu Part 2.pdf/342

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

"కతి కతిన సంతి భూపా: కతి కతి వా గుణగణాభరణా:
 గణపతినృపతి స్త్వేకో నరపతిశతపోషక క్షోణ్యాం:
 నిస్సాణరేసంత్రస్తా: క్షణార్గణపతెర్నృసా:
 అని త్లజంతి దుర్గాణి వధరామైనకేవలం:
అని చెప్పిన తరువాత రుద్రదేవిని గూర్చి ప్రారంభించి
"రుద్రదేవీ సమౌదభూ త్కారుణ్యాత్సర్ఫభూభృతాం
 గంభీరాన్మహత స్తస్మాల్లక్ష్మీ రత్నాకరాదివ:
 సర్వోర్వీశకిరీటకుట్టిమతటీవిన్యస్తపాదాంబుదా
 శాన్త్యేషా చతురంబురాశిరసనాం శ్రీరుద్రదేవీ భువం
 యస్యా జన్మమహొత్సవొగనపతే:క్ష్మాపాలచూడామణే:
 విస్ఫూర్జత్కవికాలకల్మషకధాధ్వాంతౌఘతేజోనిధిణీ
 సామ్రాజ్యేzఖిలవర్జితం విరచితె శ్రీరుద్రదేవ్యా స్వయం
 చాతుర్ఫ్వర్ణ్యనిజస్థితి ర్విజయతే విద్రాతి కాల: కవి:|
 ధర్మోzసౌభగవాన్విభాతి దురితం దూరేద్విజానాంద్విష:
 తన్మామగ్రహభేషితా నిజపురాన్ని ర్యాంతిపర్యాకులా:
 ఆక్రామంతి తరత్తరంగవిగళద్ధుగ్ధాబ్ధి ఫేనానలీ
 రాచామంఇ సురేంద్రదంతిదశనప్రాకారలగ్నాం శ్రియం
 ముక్తాహారలతాయితా: రతిదిశం రుద్రాంంబికాకీర్తయు."

    అని రత్నాకరమునందు లక్ష్మియుదయించినట్లు నానేగణపతిదేవునికి  రుద్రదేవి జనించెనని చెప్పియామెను విశేషముగా నభివర్ణించియున్నాడు. ఇందు వలన రుద్రదేవి గణపతిదేవచక్రవర్తి కూతురనుట్ నిర్వివాదాంశ మని చరిత్రవలన స్థాపిత మగును.