పుట:Andhrula Charitramu Part 2.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

         చివరకు ఫలెమేమి చెందంగం గలదు?
         పొందిక గలహంపు బుద్ధులు మాని
         సవతిపుత్త్రులకిప్డు సంధి యెనర్చి
         యనుకూలమునమంట నర్హంబ్ మీకు
         నరయు నింతికార్య మనుగురాజున
        నీయాన మేమింక నిల్వ మిచ్చటను"
    

      అనియిట్లు ధరణికోటనిభుడు భీమరాజపుత్రుడైన యీరెండవ కేతరాజు సానువాక్యముల కిష్టపడక్ బ్రహ్మనాయనిసైన్యములోని వీరనాయకులు వీరలను జంప దురాలోచనముచేయగా వారలను వారించి బ్రహ్మనాయని మఱదులు గన్నమనాయుడు, కొమ్మరాజు, వారలవాక్యములను బూర్వపక్షముజేసి వీరనాయకులను బ్రహ్మనాయని సంధికార్యమునకు సమ్మచించు నటుల జేసెను.1
                     బాలనాయుడు కార్యముపూడి ప్రవేశింఛుట
     అక్కడ బాలనాయుడు నలగొండశిఖరమునుండి కార్యమపూడి రణరంగంబు నవలోకించి దోర్నీని రప్పించి యాతని కాయుద్ధబూమిని జూపింప నాత డంతయుం వలయజూచి యాహాదిశల నున్న శత్రుసేనాధిపతుల నీక్రిందివిధమున బాలనాయనికి దెలెపెను.

         "నరనాధిడైనట్టి నలగామరాజు
           గొల్లెనమట్టును గూడికాపాడు
           సేనాధిపతులను జెప్పెద వినుము
           పడమటిరిక్కున బౌజులబ్రహ్మ
           సంకోజి గణపతి సరవిరూర్పునను
           నాయకురాల్ దక్షిణందిక్కునను


1.కొటబేతరాజు క్రీ.శ.1182 వ సంవత్స్దరమున ధరణికోటకు డెగులకు బూర్వమే తోండ్రికాలముననే యీరాయబారము సడనాడు/