ఈ పుట ఆమోదించబడ్డది
దాశరథి శతకము:-పై సుమతిశతకమువలెనె టీకాతాత్పర్యసహితము | 0 2 0 |
శ్రీవేంకటేశ్వర శతకము:- పై సుమతిశతకమువలెనె టీకాతాత్పర్యసహితము | 0 2 0 |
శ్రీవిష్ణుసహస్రనామస్తోత్రము నామావళిమాత్రము | 0 2 0 |
శ్రీభగవద్గీత:- మూలము మాత్రము పారాయణయోగ్యమై చిన్నసైజున కిత్తానుబైండు చేయబడియున్నది | 0 4 0 |
శ్రీయఃప్పతిపడి:- తెనుగు వచనము. | 0 2 0 |
తత్త్వనిరూపణమ్-ఆంధ్రలిపి:-ఇది వాదికేసరి-శ్రీ అగియ మణావాళజీయర్ సాదించినది. | 0 8 0 |
ముదాలయిరం: ఆంధ్రలిపి:- ఇందు ఒక్కొక్క పదియందు ప్రతిపాదింపబడినవిషయము లాయపదియొద్దనే సంక్షేపముగా చేర్చబడియున్నవి. మిగుల మేలిమిగల దళసరికాగితములయందచ్చొత్తింపబడి చిత్రమైన అంచులతో మేలైన కిత్తానుబైండుచేయబడియున్నది. | 0 12 0 |
తిరువాయ్ మొ - ఆంధ్రలిపి:- ఇందు ముదలాయిరమువలెనె విషయసంక్షేపమును, ద్రమిడోపనిషత్సంగతియు, ద్రమిడోపనిషత్తాత్పర్యరత్నావళియు, తిరువాయ్ మొ నూ న్దాదియు గలదై మేలైన కిత్తానుబైండుచేయబడియున్నది | 0 12 0 |
భగవద్రామానుజ దివ్యచరిత్రము -ఇంగ్లీషులిపి:- మిగుల తేలికగానుండు చాలమేలైన కాగితములయందు ముద్రింపబడి కాలికోబైండు చేయబడియున్నది | 2 0 0 |
డిటో కాగితపుకవర్ | 1 0 0 |
వలయువారలు క్రిందివిలాసమునకు వ్రాసి తెప్పించుకొనవలయును.
అర్. వేంకటేశ్వర అండు కంపెని వారు,
- ఆనందముద్రాయంత్రాలయాధిపతులు.
- ఆనందముద్రాయంత్రాలయాధిపతులు.
R VENKATESHWAR & CO,
- Ananda Press, Madras
- Ananda Press, Madras