పుట:Andhra bhasha charitramu part 1.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేషరుక్, కాంగ్ సౌంగ్, తోతిగ, యనునవి గూడ మరాఠీభాషా వికారములే.

టిబేటు దేశములోని భోటియా మండలమునందు గ్యారూంగ్, కైగిలి, డాన్జొంగ్-కా, యను భాషలున్నవి. ఇక బర్మాదేశములో జాలవఱకు భాషలు కంఠ్య వర్గాక్షరాంతములుగా గానబడు చున్నవి. ఉదాహరణములు:- ఘేక, గకు, హిరోఇలమ్‌గాంగ్, గన్న్‌గ, హ-అంగ్, హ్మెంగ్, హ్మాంగ్, హోమైంగ్, హోమోంగ్, హోర్‌త్సెంగ్, హ్రాంగ్, ఖొల్, ఇంఒంగ్, ఈషంగ్, జక్ తుంగ్, హు అల్న్‌గో, క-హంగ్, కంగ్, కత్‌లంగ్, ఖె-లోంగ్, ఖుగ్-నాన్, ఖుగ్నీ, ఖులుంగ్-ముదున్, ఖున్‌లోంగ్, ఖ్యంగ్ (చ్యంగ్), ఖ్యెంగ్, క్లున్ లోంగ్, ఖానుంగ్, నుంగ్, కోమ్‌రోంగ్, కోల్హ్ రెంగ్, కోతంగ్, కున్‌లోంగ్, క్విన్‌పంగ్, క్వోయ్‌రెంగ్, (లీయాంగ్)లకూ, లల్లెంగ్, లాలుంగ్, లంగ్రోంగ్, లంగ్‌తుంగ్, లథంగ్, లౌక్‌లంగ్, లెంగ్‌రెంగ్, మోంగ్, లోంగ్, మోషాంగ్, మ్రంగ్, ములుంగ్, ముంగ్, ముంతుక్, నమ్‌సంగ్, నరింగ్, పల్లంగ్, పల్లెంగ్, ఫడంగ్, ర-అంగ్, రాఒ-క్వంగ్, రవంగ్, రేఅంగ్, రి-అంగ్, రొంగ్, రుబ్రంగ్, సైంగ్ బౌంగ్, సెరంగ్, సెంకదొంగ్, సెంతుంగ్, షైయాంగ్, తాంగ్-ఖుల్, షామ్ తురూంగ్, సిన్లెంగ్, సీయంగ్, సొంగ్‌లోంగ్, స్తీఎంగ్, తఅంగ్, తబైంగ్, తబౌంగ్, తబ్లేంగ్, తైచౌంగ్, తైఖౌంగ్, తపోంగ్, తరేంగ్, తవ్‌హ్వౌంగ్, తయంగ్, తయింగ్, త్లంత్‌లంగ్, త్విలిఛంగ్, వెలౌంగ్, యబైంగ్, యకైంగ్, యల్లెంగ్, యమ్‌లంగ్, యంగ్‌కౌలెంగ్, యెమ్‌షాంగ్, రి అంగ్, అంగ్‌క,అక, అకో, ఆంగ్‌కూ, ఆంగ్‌వాన్-కూ (తబ్లెంగ్) అనుంగ్, నుంగ్, ఖునుంగ్, అయైంగ్, బెయ్క్, బోకి, ద-అంగ్, ద-ఎంగ్, దరాంగ్, పతాంగ్, దిగారు, దులేంగ్.

ఈ క్రిందిభాషలు టిబెటో-బర్మనుభాషా వర్గమునకు జేరినవి:- గురుంగ్, విదంగ్, లీయంగ్, లోయ్‌లోంగ్, మంగ్, తొంగ్, లొంగ్, మ్హంగ్, ఆర్లెంగ్, అరుంగ్, ఎమ్పేన్ ఛేపాంగ్, ఛిన్‌బోక్, చ్యంగ్, ఖ్యంగ్,

ఈక్రిందిభాషలు అస్సాము దేశములోనివి:- ధేకేరి, ఛిబోక్, డైకో, ఖంగోయ్, కోన్యక్, మయాంగ్, మిలెననంగ్, మించాణంగ్, మియాంగ్‌ఖంగ్, మూజుంగ్, వనాంగ్, అస్సిరింగియా, అనురింగ్, ఆతింగ్, ఆతోంగ్.

ఈక్రింది భాషలు నేపాళదేశములో వ్యవహారములలో నున్నవి:- ఛింగ్‌తాంగ్, గోర్‌ఖాలీ, గోర్ఖియా, ఖాలింగ్, కూలుంగ్, ఖంబూ, వాలింగ్, లింబూ, బాహింగ్.