పుట:Andhra bhasha charitramu part 1.pdf/683

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అయిదవ పక రణమునకు అ ను బ 0 ధ ము * مهO حومسوهجومس جهد నిఘంటువులకెక్కక, వాజ్మయమున వాడఁబడక, నిలిచియున్న తెనుగు శబ్దము లెన్నియో గలవు. వానిలో వేర్వేఱు వృత్తులకు సంబంధించిన శబ్ద ములనైన నొకచోటఁ జేర్చుట కింతవజకుఁ బ్రయత్నములు జరుగలేదు. (Cتا ఈ క్రింద నాంధ్ర దేశమునందలి నావికు లుపయోగించు పదముల పట్టిక మచ్చున కివ్వబడినది. "మాలీమ్ శాస్త్రము" (The art of navigation) అను పుస్తకమును ੇ నాంధీకరించుటకు గొన్ని నెలలు మచిలీపట్టణ మన నుండవలసివచ్చినది. అప్పడు తెనుగు నావికులతో సముద్రమువై నావికులతో నోడలలో సబురులు పోవుచు వారు మాట్లాడు నూటలను గు_ంచి, వారివలన నే నాయూ పదముల కర్థములను చెల్స్సిగాని యొక పట్టికను వాసితిని, ఆంధ్రపదజాలవిస్తారము నిర్ణయించుట కిట్టిప్రయత్నముల నెన్నిటినో యెందులో చేయవలసియున్నదని తెలుపుటకును, అట్లు సేకరించుటయందుగల కష్టమును నిరూపించుటకును ఈ పట్టిక ననుబంధముగ నిచటఁ బొందుపఱుచు చున్నాను. 'ስ మనవా రోడలను నడపుటయం దనాదిగఁ در ع నహీnచియుండిరి. ప్రాచీనకాలపు టాంధ్రనావికశ బ్దము లెవ్వియో తెలిసికొనుట కష్టమే. Fస్, మనవారి క్రితర దేశ్ నావికులతోడి సంబంధము కలుగుచు రాగా, నా యితర దేశభాషాపదములనుగూడ నుపయోగింపసాగిరి. ఈ పట్టికలోనివి కొన్ని అరబ్బీపదములు; కొన్ని యింగ్లీషు పదములు; కొన్ని పోర్తుగీసు, డచ్చి, ఫెంచి భాషలకు సంబంధించినవి. వీనిని బట్టి యాయా పదములు తెనుఁగువారి వ్యవ హారమున నె ప్లేయే కాలమునఁ బ్రవేశించినదియు దెలిసికొనవచ్చును.