పుట:Andhra bhasha charitramu part 1.pdf/682

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


"తెనుఁగునఁ జేరిన యన్యదేశీయ శబ్దజాలము. 621 కన్నడ పదములకుఁ గొన్ని యుదాహరణములు. అంకకాడు, అడసట్టా, అరసు, కెలసము, గండపెండేరము, వళవు, ఒళవు, ാ8-, హెగ్గడి హెగ్గాళ, హోన్ను, హోంబట్టు, హణి గెలు, కోసము, కోసరము మొదలయినవి. గ్రంథములనుండి. ఈ బిడారు మృగీవుద ஆ. బిడారు (విజయ, I.); బిజమూడు దేవర; హవుడప్పా పాత్రురాయా (వైజి. I. 88); § వు బాగాలు (ఉ. రా. పు. 268); "చెడుదలయినవి. చావిడభాషలలో దమిళమునుండి వైష్ణవ సంప్రదాయము Жер కవుల గ్రంథము లందనేకపదములు చేరినవి. కొన్ని యుదాహరణములు. క. అడుగులకు మొక్కు జనముల, నడియేన్ దాసోమ ! కృు TošXST. (కృష్ణరా. విజ. పుట, 2) 8. ‘ਲੋਂ యలమేల్మంగతాయి (ప్రబం. పుట. 252.) సీ. తుంబురు నారదాదులకుఁ బల్లకి ముందుకు సాని మేళములోన సంబళంబు (పార్వతీ.)