పుట:Andhra bhasha charitramu part 1.pdf/680

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెనుఁగునఁ జేరిన యన్యదేశీయశ బ్దజాలము. 619 బొగిగ = గడ్డిత్రన్వు చీన్న సాధనము (పోర్తు. బొరొగ); కాకాతివ్వా - ఒకరీతిచిలుక (పోర్త కకతూ); కటారి (పోర్తు. కాతాన్); కానా = కాలువ (పోర్తు. కనొ); తురుపు (పేకాటలో) (పోర్తు. త్రావిథ్); (పల్లకీ) ?ᏛoᏑᎼ (ಬ್ 竺· బోమ్) మొదలయినవి. పరాస భాష. ఫ్రెంచిభాషనుండి తెనుగునకు వచ్చినమాటలును గొలఁదిగనున్నవి: కుశిని, పరంగి, పరాసు, ఫిగంగి, ఫిరంగీ చెక్క, కనూను - సె నికుల ప్రయా ణము; నేఁడు సాధారణ ప్రయాణము. ఓలాందుల భౌష. to డచ్చివాగి (ఒలాందల) నుండి యేపదములు వచ్చిన నైూ తెలియదు. ఒలా pదు లను పడము పో స్తగీసువారిద్వారా శెనుఁగునఁ జేరియుండును. మెక్సికో దేశమందలి, 'గొయ్యూ' పండు స్ఫానిష్పభాషద్వారా తెనుగునఁ చేరినది. ప్రాచీన బారతీయేతర భాషలనుండి వచ్చిన పదములు సంస్కృత ప్రాకృతి ముల మార్గమునఁ దెనుఁగునఁజేరుటచే వానిని తెనుఁగువారే యెరవు తెచ్చికొనిగని చెప్పవీలు లేదు. 1) పా, చీన పెరియను: పుథీ, పుఛి, పూథి; పాక్పతము: పొత్తిఅ; st (འ་ཚུན་བ) - తోలు, పొర; ఇది ළුA సంస్ఫీ తీకరింపఁ బడినది; తెనుఁగు: పొ _త్తనయి. ప్రాచీన వెర్షియను: పాఇల్ = కాలిబంటు; ప్రాకృతము: పాఇక్క; ఐరేనియను: 'ూ ఈక్; చూ, తెనుఁగు, పాయిక రావు పేట. ஆ ప్రాచీన పెర్షియను: ముచీ, వెూచీ; ప్రాకృతము: మోచిఅ; పహ్లావి: మోచక్; తెనుఁగు ముచ్చివాఁడు; ఆధునిక వెర్షియను: మోజే, మూ జేకా తెనుఁగు: మెూబా, (2) గ్రీకుభాషనుండి: దమ్మిడీ; ప్రాకృతను: దమ్మ, ద్రువు; సంస్కృతీకరణము, ద్రవ్య; గ్రీకు: ద్రుతే రెనుఁగు; సేమియూ, సేవియూ; హిందూస్థానీ; సివఇయూ; గ్రీకు: సెమిద లిన్, ప్రాకృతము • సిమిద. . (8) ల్యాటిను భామనుండి: దీనారము (శ్రీనా, వీధి. వైజ. I. 92). ‘తుత్తినాగము' చీనాభాషలోనిది; తే' యాకు చీనాభాషాపదము. စ္၀ပ္ပိము ద్వారా తెనుఁగునఁ జేరినది; బత్తాయి' బటేవియా దేశపుది, జవాబీ' ఏదేశమునడో తెలియదు (మను. v. 57).