పుట:Andhra bhasha charitramu part 1.pdf/650

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


తెనుఁగునఁ చేరిన యన్య කීඹීෆ శబ్దజాలము. 589. పె. బెష్ = ఎక్కువ, సుందరతరను; తెనుగున నర విశేసము, అది భేషుగా ఉన్నది. ጭ त्). コ పరిశుభ్రత, పాతివ్రుత్యము; పాకిజ - గి = పాతివ్రుత్యిము; తెనుఁగున ‘పాకీవాఁడు నీచుఁడయినాడు. మన సాయఖానాలు పరిశుభ్రుము ੇ, ਲਾ నపరిశుభ్రుముగ నుండును గనుక. -> పె. పసంద్ = కోరిక, అంగీకారము; తెనుఁగు: పసందు = మిక్కిలి ూXు. హి. పంఖా = పెద్దవిసనకల్ద పంఖీ = చిన్నవిసనక 魯 మొదటగది, పషీ యీకలతోఁ జేయఁబడుచుండెను. సం, పక, హిం. ప)ఖ్ = పషీ యీగాక; తెనుఁగు దేశమున ' పంకా' లను కట్టబల్లకు దళిసరిబట్టను చేర్చి, (তত ళ్లతో వ్రేలాడఁగట్టి లాగించుకొందును. హి. పొట్లా = పెద్దమూట; బస్తా: దీనికి తేనుఁగుస 'పొట్లాలు' అని బష ఇువచన రూపమువచ్చి, 'పొట్లము' అను నేక వచనరూపము కలిగినది. తెనుగులో పొట్లమునకుఁ బ్రత్యేకాకారమును బరిమాణమును నేర్పడినవి. వె. వెచ్ = తగులుకొనుట, మరమేకు, యంత్రము, కుస్తీలో వస్తాదు లొకరినొకరు పడఁద్రోయుట కుపయోగించు నుపాయము; తెనుఁ గున ఎదురుమాట, చిక్కు, కుతంత్రము, అను నర్థములు వచ్చినవి. అ. హసిల్ = ఫలసాయము, ఫలము, అనుమితి, లాభము, రాజు నాయము, రాఁబడి; తెనుఁగున హాసీలు = సుంకము, అ, హిసాబ్ = లెక్కలు, గణితము; తెనుఁగు: ఇసేబు = అరువు బేరము. అ, హల్ = న్యాయము, ధర్మము, వీధి, సత్యము, దైవము, అధి కారము; తెనుఁగున హక్కు = ఒకవ స్తువు వె ఁ గల సొంత అధికారము ఆు. హవాలా = స్వాధీనము, ఒక విషయమును గూర్చి తెలిసికొనుట; Tనుఁగు: హవాలా (బంట్రోతు) 2 ఎక్కడకుఁ బోయిన నచ్చట కాచుకొని యుండువాఁడు. Ꮼ . తత్మిమ్ 士 పూ_ర్తిచేయుట, పూ_ర్తిచేయునది; తెనుఁగు: తతిమ్మా = మిగిలిన. అ, మెహ్నత్ = శ్రీనుము, బుద్ధి వ్యాయానుము, § ష్టము; తెనుఁగు: "మొహనతు = కూలి, బహువూసము