పుట:Andhra bhasha charitramu part 1.pdf/649

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


588 Θ3 Ο భా షా చ రి త్ర ము ஞ் పె. జేర్ - బంగారము; జేరీ = బంగారు సంబంధమైనది. తెనుఁగున వెండి బేరీ, రాగి బేరీ, కూడ ఉన్నవి. పె. జేర్ తార్ = బంగారుతీగ, శ. ర, లో జేలతారు ద్వి. వి. (జలకము + తారు) వెండి బంగారముల నీరుపూసిన నూలి పోఁగు, సరిగ' అని యర్థమున్నది. వె. జుల్ ప్ - చిన్నకురులు; తేనుఁగు 'జున పాలు' ఒకవిధముగ వంగిన తల వెనుక నుండు కురులువూ త్రము. అ. అదబ్ =మర్యాద, వుంచి నడవడి; తెనుఁగు అదపు. హిం. గద్దిం), హెచ్చరిక, భయము' అని శ. ర. ū వె. జియూద్ తి-ఎక్కువ; అభివృద్ధి తెనుఁగు పౌ_స్తి=అధికము, శ. గ. వె. దర్జా - అంతస్తు, గది, పరిమాణము; తెనుఁగు - గౌరవము ఉద్యోగమునకు తగిన అహంకారము. పె. దిల్ = హృదయము; దిలాసా = ఓ దార్పు, సుఖము. శ. ర, లో **(yvo. హెచ్చరిక ధైర్యము." అ, దబ్బా – నూనెపోసికొను తోలుసిద్ది. తెనుఁగున, 'తంబి రేల్ డబ్బా, కిరసనాయిలు ಜಬ' మొదలయినవి. వె. దన్స్ = చేయి; దస్తు, దస్తూరి, దస్కతు, దస్తా మొదలగు తెనుఁగునఁ జేరిన శబ్దములలో 'చేయి' యను నర్థము మఱుఁగుపడినది. హి, దుబారా - రెండింతలు. శ. ర. లో 'దూఁబe' అని ఒక యర నున్నను, ఒక శకట రేఫమును జొనిపినారు. దూయు + పఱ, అని పదచ్ళే దము చేసినారు. “దూబర' శబ్దము' దుర్భర శబ్దభవమైనను గావచ్చును. వె. దొ_స్తి = இஆ. తెనుఁగు “దో స్త్రీ'; కాని, దొ న్స్ - మిత్రుఁడు, దొస్తేదార్ , దొగా & దాగి, దొస్తానా, అనునవి తెనుఁగునఁ జేర లేదు. వె. దివాన్: దీనికి అనే కార్థములున్నవి. తెనుగున నొక్క యర్థమునే Χδλ σk»ξΑθ. అ. రఇయత్ - పజ; తెనుఁగు ' రె ఈు - కర కుఁడు'. دحله حسس6 الصفا అ, రజిల్ - శకుఁడు, నీచుఁడు. ఈ వూట తెనుఁగున లేదుగాని దీని నుండి వచ్చిన ‘రిజాలా' అను విశేషణము వాడుకలో నున్నది. ‘రిజాలాగొడ్డు, రిబాలామనిషి.' అ, రకమ్ - గుఱుతు, చిహ్నము, ఆకారము; తెనుఁగు: తరగతి,వర్గము. హి, రవా - ఇసుక రేణువు తెనుఁగు: రవంత; గోధుమరవ, 'బియ్యపు రవ' కాదు,