పుట:Andhra bhasha charitramu part 1.pdf/536

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆ చ్ఛిక ప్ర, కరణ ము. 479 -రుఁజుక్క). (459) వేడు (S), వేడుకక శై (-కౌఁడు, -జూగము, _పడు, - సేయు), వేడ్క (460) వే(ద్రే)లు, వ్రేలఁబడు, వ్రేలాడు, వ్రేలుకాడు, వ్రేలుచు, వేలుడు. (461) వేలుచు, వేలుపు (ఁబెట్టు, -ఁ దెరువు, (బెద్ద, . _గవిు కాఁడు, -7గాణ, -గిడ్డి, -జడి దౌరి, _ శ్రేుఱు, -టొజ్జ, - దాలను, బానిస, _బాస, -బోనము, -వుల, -వూనికను, - తేఁడు, -నాని), వేల్పుడు. (462) వ్రాయు, వ్రాఁ (కాఁడు, -నావడి, - పని, -ಬಲ್ಲ; -నాకిరి), వ్రాయ సూఁడు, వ్రాయసము, వ్రాయి. (468) సడపు. (46.1) సురుఁగు, సొసగు, స(స్రు(గ్గు) స్రుక్కు. (465) సోలు, సోలను, సోలిత. వైని వివరించిన 465 వర్గములలోను 4046 పదములు చేరియన్నవి. ఈ 465 వర్గములను నిజముగ 320 వర్గములుగ సంక్షేపించవచ్చును (చూ. పుటలు 95–100) ఇవి యె ట్టిన్నిపదనులుగ విస్తరిల్లిన నైూ రెండవప్రకరణ సమున వినరింపఁబడియున్నది. ఈ పదములకు మూలనులైన ధాతువుల వే కృతత్వమును గూర్చియు ਾਹ ప్రకరణమునందే వివర్చి పబడినది, ఉభయములు, శబ్దరత్నాకరకారుఁడు కొన్ని యర్థములయందు అచ్చతెనుగును కొన్నియర్థములయందు సంస్కృతములునైన పదములుగాఁ దనకుఁ గనఁబడిన వాని కుభయములను పేరిడి యు దాహరించియున్నాడు. ఆతఁ డుభయములని నిరూపించి దేశ్య సంజ్ఞ నిచ్చినపదములు, దద్భవములగు నేమో విచారిOపవలసి యున్నది. ఆతఁ డుభయనులని నిరూపించిన వానిని (1) సంస్కృతమందలి యర్థములో ఛాయా భేదము కాన్పించుటచే దేశ్యములని యు దౌహరించినవి, (ii) సంస్కృతిసు స గల యర్థము కేవలమును లేకుండుటచే దేశ్యసులని యుదాహరించినవి (1) వైకృతములని పోల్చికొనఁ జాలక పోవుటచే దేశ్యము లని యుదాహరించినవి - అని మూఁడువిధములుగ విభాగింపవచ్చును. ?ே యనులని శబ్దరత్నాకరకారుఁ డుదాహరించి దేశ్యములుగఁ జు పెట్టినవి () అర్థభేదముగల తత్సనుములు (11) తిద్భవసులు ( ) అన్ని దేశ్యములునను మూఁడు విభాగములుగ విడదీయనచ్చునేమో Sుసునూ , * OSJ^o క్రింది విచారము చేయఁబడుచున్నది. (i) సంస్కృతమందలి యర్థములో ఛాయా భేదము. (1) అంకము: “దే. ఆక్షేపము, సం. 9. యుద్ధను." ఉదా పొంకపుఁ గావ్యలక్షణము పోక బెఱుంగక దిట్టకూళలై, గ్రోగ్రాంక్ష నంకరర్థములు గూర్చి ಸಭಸ್ಥಲೀ బౌధులట్లుని, శృంకఁ జరించుచు సుకవి సంఘము పల్కుల మెచ్చ కూర కే, యంకము సేయవచ్చు న యయ్యల మున్నుగ బ్రు స్తుతించెదన్.” O. — So.