పుట:Andhra bhasha charitramu part 1.pdf/537

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

480 ఆ o , ధ, భా షా చ రి , త, ము رقا వైపద్యమున అంకము' అనుటకు ఆక్షేపమని యర్థముఁ జెప్పనక్కఱ లేదు. యుద్ధము, జగడము, అని చెప్పికొనవచ్చును. అప్ప డాపదము సంస్కృ త మే యగును. رئق (2) అత్త మగనితల్లి, భార్యతల్లి - సంస్కృతమున తల్లియనిమాత్ర, మర్థనయి. తెనుగునసములో ఛాయాభేదము కలిగినది. (8) అంకించు: శ. ర. దే. అ. క్రి, ఉల్ల సిల్లు. “వ. పంకజభవాండ మండపంబు సంకు సేసిన పొంకంబున నంకించుచు '__వసు. ర. ఆ' స. 5, I. ఆడించు, జళిపించు; ఎ. గీ. “ఖడ్లనుంకింప Ql ప్లవి కరము(బట్టి, వాంఛితం బెది వేఁడును నరములనిన' - జె . యౌ. ఆ. 2. తిపు. ‘ నెమ్మొగనుడ్లమం Q Q- U్ప G3 క్షించి' నిర్వ, నా. ఆ. “ఘనగదాదండ మంకించి"—జై. _9. ఆ. 3. అపహ రించు. “క, సంకెలలఁబడ్డవాగే, యంకింతురు నీదు రాజ్య నుర్ధము వసువుల్'కృష్ణా _9. ఆ.-ఈయర్గములన్నియు సంస్కృతమగు ఆంక్ష' శబ్లము(=గురుతు) ᏋᏑᏯ Ф يد ○ న కర్థ పరిగౌనుములుగాని వేఱుగావు. 'అంకించు' అనగా గుఱుతించు. పంకజ భవాండ నుండపంబు నంకించి' యనఁగా 'ముద్రించి" کع( RO యర్థను చెప్పికొనవచ్చును. ఖడ్లనుంకింపన్' &তর্ত7েত ఖడ్గమునుబట్టి గుఱుతించి "ত-০87্যে' సనియర్థము. ನ ಮೇ గవుడ్డనుంకించి" యునఁగా 'అడ్డముగానుంచి గుఱుతుపడునట్లు చేసి' యని యర్థము; అళ్లే గదాదండనుంకిం చుటయును అంకింతురు నీదు రాజ్యము' ఆనఁగా నీ రాజ్యమువై తవు గుఱుతు నుంతురు' అనఁగా నా కమింతురు' అని యర్థము. لمبا (4) కూటము: ఇది 'క్రూర్రీు' శబ్దమే యగును; అర్థము STO చెము సంకు చితమై తెనుగున లెఁ గాన్పించుచున్నది, లేదా, కోప' శుభవమైనను గావ سیاست سᎶa Q O حس-C చ్చును; ప్రా, కోష్ట - * కోట - * కూట (ము). (5) కే: సంస్కృతమున కేకా' శబ్దము నెమలికూతరు పేరు. ఎట్టి పెద్దకూఁతయైనను బెనుఁగున కేక' యని పిలునఁబడుచున్నది. (6) కోటి: శ. ర. డే. - వేగు. సంస్కృతార్థము చివర అనుదాని యర్థమునకు వ్యాప్తికలిగినది. చెడవిఱగి యడవిఁబడి యెడ; నెడగట్టుల తుద లఁగోటియిడి లోఁగడకున్, దడుకు వైుడిపించి రూకుల; గుడిసెల వసింుంచె మంత్రి గురుభట యుతుడై' ఆము. 2. ఇచట 'కోటియిడి' యనగా “శ త్రు వుల రాకనుఁ గొనుటకు ఎత్తైన స్థలములందు కావలివారినుంచి' అని యర్థ ము. (7) కోదండము: శ. ర. దే. ‘బాలురను దండించుటకై పట్టుకొని వ్రేలాడునట్లు మిరాఁదఁగడు త్రాడు." సంస్కృతమున నీ శబ్దమునకు ‘విల్లు