పుట:Andhra bhasha charitramu part 1.pdf/502

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆ చ్ఛిక ప్ర క రి ణ ము. 448 కలను బోల్చికొ నవచ్చును ; అయినను అట్టి వానిసంఖ్య యొక్కనిగానుండదు. కావున వానిలో గొన్ని యస్యదేశ్యములును దక్కినేవి ద్వు ఝ యుండవలెను. కొన్నిటికి వ్యుత్పత్తిని నిర్ణయించుటయే కష్టము కాసచ్చును. అట్టి వ్యుత్పత్తి నిర్ణయము చేయవీలులేని పదములను దేశ్యసుల క్రింద ざ5 గణించుట ప్రాకృత వైయాకరణ సంప్రదాయ మే కాక యాధుని కార్యభాష లని పిలువఁబడు భాషలకు వ్యాకరణములను నిసురి)ున్దులను ప్రైసినవా రను సరించిన సంప్రదాయము కూడనై యున్నది. పండిత ూరిగోని దదాస శ్రేష్ణ విరచిత 'పాఇఅ సద్దనుహ నైూ (లైకృత శబ్ద మహార్థనను) అనుబృహన్ని ఘంటువున 88190 పదములు చేరినవి. వీనిలో సువూరు 8000 పదములు కేవల రూపాంతరములు, మిగిలిన 80000 పదనులలోను హేయచువ్రువిర ᎼᏑ ప్రాకృత దేశీనానునూలలోని 3518 దేశ్యపదపులును చెకినవి. అనగా 'నూటి కించుమిం చిరునదిపదములు దేశ్యములు. కాని, హేపుచ డ్రు డిచ్చిన పదములన్నియు దేశ్యములగునా యని భాషా శాస్త్రలు సందేహించు చున్నారు. ఇటీవల జరిగిన పరిశోధనలవలన వీనిలో న సేకము ు దేశ్యములు కావని నిరూపింపబడినవి. ప్రాకృతముకం ) తెనుంస నేటి కింకను, సునూరు పదు నేను శతాబ్దములయినను తర్వాతి కావున నది ప్రాకృత భాషావికారమే యైనచో తొల్లిటి ప్రాకృతాసస్థనుండి యెంత్రి' సరిగ్గ င္ခဲ့ဲသ వికారము నొందియుండవలెను. తెనుఁగు వైయాకరణులుదఱుసు నాంధ్రుభాష సంస్కృత ప్రాకృతముల వికృతియని యంగీకరించియున్నారు. ప్రాచీనాధునిక ప్రాకృతములు సంస్కృతాది ఇండోయూరోపియను భాషలతో సంబంధము గలవని యంగీకరించిన విషయమే. వానిలో మూలముతో సంబంము లేదని తనుకుఁ దోఁచిన యనేక పదములుండుటచే వాని تا” ృతళ్విసి భంగము కలుగనేరదు, దేశ్యశబ్దములకుఁ బ్రాకృతాది భాషలతోఁ గల సంబంధమును గూర్చి విపులముగ పరిశోధనము జరిగియుండ లేను. ప్రాచీనాధునికాంధ్ర వైయాకరణులందఱును నాంధ్రుభాష సంస్కృ" Lకృతముల వికృతియని చెప్పి, కొన్ని యుదాహరణములను నూత్రు మిచ్చుటతో ఆృ_ప్తినొందిరి. ఈ మధ్య బయలు వెడలిన కాల్డు వెల్లువ్యారణ మిగ్లిషులో నుండుటచే నది వున పండితుల కందుబాటులో లేకపోయినది. దానిని గొంతవఱకు నవగా హన చేసికొనిన యొకరిద్దఱు పండితులు వూత్రము పూర్వాంధ్రువ్యాకరణ సంప్రదాయమును ವಿಸಗ್ವಿ o: ), e5 సంప్రదాయముయొక్క తి_ |్వసును ് తుగ నాలోచింపక యొక్కసారిగ కాల్లు వెల్లు నభిప్రాయములను బ్రచార ములోనికిఁ దెచ్చుటకుఁ బూనినారు. కొల్లు వెల్లు సభిప్రాయమును తప్పక యూలోచింప వలసినదే; కాని, యంతటితో నూరకుండరాదు. ఆంధ్ర,