పుట:Andhra bhasha charitramu part 1.pdf/501

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆచ్ఛిక పకరణము. సంస్కృత సమేతరనుయిన యాంధ్రుభాష నాచ్ఛికమని వై యూకర ణులు పిలుచుచున్నారు. తెనుఁగునుదలి పదములు సంస్కృతసముములు, ప్రాకృతసమములు, సంస్కృత భవములు, ప్రాకృతభవములు, దేశ్యములు, అన్యదేశ్యములు అను వర్గసులుగ విభజింపఁబడుచున్నవి. శబ్దరత్నాకరమునఁగల 85,055 పదములలోలు 14,814 పదములు సంస్కృత సమములు; అనఁగా నూటికి 42 వంతున సంస్కృతశబ్దములు తెనుఁగు విభ_క్తి ప్రత్యయములు మాత్రము చేరినవి యూ నిఘంటువున కెక్కినవి, 'ప్రా' అను సజ్జలోనంగు ఇంగలము' అనునొక్క పదముమాత్ర, మున్నది. ప్రాకృత సనునుని জত৪ে3°e৯৩ ঠ. 8, S9868) యభిప్రాయము. ততংoe5° لع (ع 8891 పదములకు వై. అనఁగావైకృతము లనుసంజ్ఞ నాతఁడుంచినాఁడు. いさン కృత సనుములు, సంస్కృతభవములు, ప్రాకృతభవములు ననుమూడువర్గము లును నీ వర్గములోనికి చేరినవి. అన్యదేశ్యములను గుర్తించుటలో నాతడు కొన్నిటికి 'అన్యదే' యనియు, కొన్నిటికి హిం. (హిందూస్థానీ) అనియు, కొన్ని టికి ఆం.” (ఇంగ్లీషు) అనియు గుఱుతులుంచినాఁడు. ఇట్టిపదములు సుమారు 1800 కలవు. మిగిలిన నానిలో మిశ్రమలు, e3(7やや సంస్కృతశబ్దములును దేశ్యములును కలిసిన శబ్దపల్లననులు, ధాతుపల్లవములు 170 ఉన్నవి ; గ్రామ్యము లని యూతఁడు చెప్పిన 57 పదములునిట్టివే. ద్వయములు, అనగా నైకృతములును దేశ్యములును Xలిసి శబ్దపల్లవనులుగను ధాతుపల్లవములు Xను నేర్పడిన పదములు 8227 కలవు. ఈ రీతిగ సునూరు 24000 పదములు సంస్కృతమునకును బ్రాకృతమునకును నన్యదేశ్యములకును సంబంధించినవి. మిగిలిన 11000 పదములలో 252 యుగళములు, అనఁగా నొకయగ్రమున సంస్కృతమును వేలొకయర్థమున దేశ్యమునయిన పదములు ; άφι యములు, అనగా నొకయ్మమున నైకృతములు వే"కయర్థమున దేశ్య ములునైన పదములు. యుగళములను ఉభయములను తత్సము, తద్భవ పదములుగ నిరూపింపఁ గలిగినచో నింక 10500 పదములు దేశ్యనులుగ నిలుచుచున్నపి. వీనిలో 4046 పదములు దేశ్యములని శబ్దరత్నాకరకారుఁడు నిరూపించిన ధాతువులనుండి యేర్పడినవి. ఈ దేశ్యధాతువుల యధార్థస్వరూప మును గూర్చి రెండవ ప్రకరణమున వివరింపఁబడియున్నది, ఇఁక మిగిలిన సునూరు 6000 దేశ్యశబ్దములకును గతి యేమి ? వానికి తెనుఁగున ధాతు వులు కానరావు. వానిలోఁ గొన్నిటి కితర ద్రావిడభాషలయందు నూత్ళ